SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sarfaraz Ahmed Sensational Comments About Ramiz Raja Old Comments

ఒక్క సెంచరీ తర్వాత రమీజ్ రాజాకు కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ అహ్మద్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Sat - 7 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒక్క సెంచరీ తర్వాత రమీజ్ రాజాకు కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ అహ్మద్!

సాధారణంగా ఏ ఒక్క మ్యాచ్ తోనో, ఏ ఒక్క సిరీస్ తోనో ఆటగాడి సామర్థ్యాన్ని గుర్తించడం తగదు. ఒక్క మ్యాచ్ లో అతడు విఫలం అయినంత మాత్రాన.. అతడు తక్కువ స్థాయి ఆటగాడు అని నిర్థారణకు రాకుడదు. గతంలో ఇలాంటి నిర్ధారణకే వచ్చాడు మాజీ పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా. కొన్ని మ్యాచ్ లు విఫలం అయిన సర్ఫరాజ్ అహ్మద్ పై ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయింది అని అన్నాడు. ఆ వ్యాఖ్యలను అలాగే మనసులో పెట్టుకున్నాడు సర్ఫరాజ్. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు సర్ఫరాజ్. రిజ్వాన్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు రెండు టెస్టుల్లో పోరాటపటిమను కనబర్చాడు. ఈ క్రమంలోనే సెంచరీ తర్వాత రమీజ్ రాజాకు కౌంటర్ ఇచ్చాడు సర్ఫరాజ్.

సర్ఫరాజ్ అహ్మద్.. న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో హీరోగా నిలిచాడు. ఈ రెండు మ్యాచ్ లు డ్రాగా ముగిసినప్పటికీ.. సర్ఫరాజ్ మాత్రం అద్భుతంగా రాణించాడు. తొలి టెస్ట్ లో రెండు అర్దశతకాలు చేసిన సర్ఫరాజ్.. రెండు టెస్ట్ లో కూడా మెరిశాడు. తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులు చేసిన ఇతను.. రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేసి పాక్ ను ఓటమి నుంచి తప్పించాడు. ఇక మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో రమీజ్ రాజా పేరు ఎత్తకుండానే పరోక్షంగా అతడిపై కౌంటర్ వేశాడు సర్ఫరాజ్. ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయింది అన్నాడు రమీజ్. దీనిపై నీ స్పందన ఏంటి? అని విలేకరులు ప్రశ్నించారు.

What an incredible comeback!

Sarfaraz Ahmed, what a player!👏

📸: SonyLiv#CricTracker #SarfarazAhmed #PAKvNZ pic.twitter.com/AhZ0sghHHH

— CricTracker (@Cricketracker) January 6, 2023

ఈ ప్రశ్నకు సర్ఫరాజ్ సమాధానం చెప్తు..”నాకు ముందు నుంచి సరైన వ్యక్తుల సహకారం ఉంది. అలాగే మీడియా ప్రోత్సాహం కూడా ఉంది. వారితో పాటుగా కుటుంబ సభ్యుల సహకారంతోనే నేను కెరీర్ లో ఇక్కడిదాక వచ్చాను” అంటూ చెప్పుకొచ్చాడు సర్ఫరాజ్. అంటే పరోక్షంగానే రమీజ్ నుంచి ఎటువంటి సహకారం లేదని చెప్పుకొచ్చాడు సర్పరాజ్. తన మాటల్లో రమీజ్ పేరు రాకుండానే సమాధానం చెప్పాడు. ఇక నాలుగు సంవత్సరాల తర్వాత కివీస్ తో టెస్ట్ సిరీస్ ద్వారా టీమ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్. చీఫ్ సెలక్టర్ గా అఫ్రిదీ రాగానే రిజ్వాన్ ను పక్కన పెట్టి సర్ఫరాజ్ ను జట్టులోకి తీసుకున్నాడు. దాంతో అఫ్రిదీపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలన్నింటికి తాజాగా తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు సర్ఫరాజ్ అహ్మద్.

Sarfaraz Ahmed’s press conference following the drawn Test in Karachi.#PAKvNZ | #TayyariKiwiHai
https://t.co/oSRFkM3L2k

— Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023

Tags :

  • Cricket News
  • Pak vs Nz
  • Ramiz Raja
  • Sarfaraz Ahmed
  • Shahid Afridi
  • strong counter
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam