పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే పాకిస్థాన్ గెలవగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక ఈ సిరీస్ కైవసం చేసుకునేందుకు ఇరు జట్లు.. మూడో వన్డే ఎలాగైన గెలిచి తీరాలనే పట్టుదలతో బరిలోకి దిగాయి. శుక్రవారం కరాచీ వేదికగా ఈ రెండో దేశాల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే.. తొలి రెండు వన్డేలకు తుది […]
అంచనాలకు అందని జట్టుగా పాకిస్థాన్‌కు పేరుంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక రోజు ఛాంపియన్ టీమ్‌లా ఆడే పాక్.. మరోసటి మ్యాచ్‌లో పసికూన కంటే దారుణ ప్రదర్శన ఇస్తుంది. ఇలా ఆటలో నిలకడలేమికి మారుపేరుగా ఉన్న పాకిస్థాన్.. కీలక నిర్ణయాల్లోనూ ఎవరీ అంచనాలకు అందడం లేదు. ఒక స్టార్ ప్లేయర్‌కు టీమ్‌లో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చి.. అతనికి జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు ఇవ్వలేదు. ఇంత కంటే దారుణమైన నిర్ణయం మరొకటి […]
గత కొంతకాలంగా పాకిస్థాన్ జట్టు దారుణంగా విఫలం అవుతూ వస్తోంది. టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ లో మంచి ప్రదర్శన కనబర్చినప్పటికీ.. సంప్రదాయమైన టెస్ట్ క్రికెట్ కు వచ్చే సరికి తేలిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా ఓడిపోయింది పాక్. ప్రపంచ స్థాయి బౌలర్లుగా గుర్తింపు పొందిన పాక్ బౌలర్లను ఊచకోత కోశారు ఇంగ్లాండ్ బ్యాటర్. ఆ దెబ్బ నుంచి ఇంకా పాక్ కోలుకోలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరిగిన రెండు […]
సాధారణంగా ఏ ఒక్క మ్యాచ్ తోనో, ఏ ఒక్క సిరీస్ తోనో ఆటగాడి సామర్థ్యాన్ని గుర్తించడం తగదు. ఒక్క మ్యాచ్ లో అతడు విఫలం అయినంత మాత్రాన.. అతడు తక్కువ స్థాయి ఆటగాడు అని నిర్థారణకు రాకుడదు. గతంలో ఇలాంటి నిర్ధారణకే వచ్చాడు మాజీ పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా. కొన్ని మ్యాచ్ లు విఫలం అయిన సర్ఫరాజ్ అహ్మద్ పై ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయింది అని అన్నాడు. ఆ వ్యాఖ్యలను అలాగే మనసులో పెట్టుకున్నాడు […]
సర్ఫరాజ్ అహ్మద్.. ఈ పేరు చాలా రోజులైపోయింది. అప్పుడెప్పుడో 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంలో కెప్టెన్ గా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలు నుంచి తప్పుకొన్నాడు. ఆ తర్వాత టెస్టుల్లో తప్పించి, పరిమిత ఓవర్లలో ఆడట్లేదు. అలాంటి సర్ఫరాజ్ ఇప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ గురించి పక్కనబెడితే.. అందరూ చేతులెత్తేసినా సరే అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక వివరాల్లోకి […]
నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే క్రికెట్‌లో కూడా కామెడీ పండించగల నంబర్ వన్ టీమ్ ఏదైన ఉందంటే.. అది కచ్చితంగా పాకిస్థానే. రూల్స్ తెలియకో.. ఫన్సీ రనౌట్స్‌తో.. చెత్త ఫీల్డింగ్‌తో.. క్రికెట్ ఫ్యాన్స్‌ను కడుపుబ్బా నవ్వించే టాలెంట్ పాక్ క్రికెటర్ల సొంతం. ఇక క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు వెళ్లి.. ఇద్దరూ దాన్ని విలేసి ఒకరినొకరు చూసుకోవడం పాక్ ఫీల్డర్లకే సాధ్యం, అలాగే వికెట్ల మధ్య రన్స్ కోసం పరిగెత్తుతూ.. ఇద్దరు బ్యాటర్లు ఒక ఎండ్‌లో […]
క్రికెట్‌లో వింత వింత పనులు చేయాలంటే పాకిస్థాన్ క్రికెటర్ల తర్వాతే.. పొరపాటుగా చేస్తారో, అది వారి అలవాటో గానీ.. ప్రతి సారి నవ్వుల పాలవుతుంటారు. క్రికెట్ రూల్స్ తెలియకుండా అంపైర్‌తో వాదనలు పెట్టుకుంటూ.. టెస్టులో 15 ఓవర్లకు 138 పరుగుల టార్గెట్ ఇస్తూ.. ఇప్పుడు ఒక రనౌట్ విషయంలో పాక్ ఆటగాళ్లు నవ్వుల పాలయ్యారు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్‌తో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి […]
క్రీడాకారులు ఎక్కడున్నా వారిని అభినందించడమే అసలైన క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. క్రీడాస్ఫూర్తి కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాదు అభిమానులకు కూడా ఉండాలి. అప్పుడే నిజమైన క్రీడా విధానం ప్రపంచ వ్యాప్తంగా వర్థిల్లుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లో ఎంతో మంది అద్భుతమైన, నైపుణ్యం గల ఆటగాళ్లు ఉన్నారు. అలాంటి ఆటగాళ్లలో పాకిస్థాన్ ప్లేయర్ సౌద్ షకీల్ ఒకడు. అదేంటి ఇతడి పేరు ఇప్పటి వరకు ఎక్కడా విన్లేదే అని మీకు అనిపిచ్చవచ్చు. నిజమే అతడు క్రికెట్ లోకి […]
క్రికెట్ చరిత్రలో కొన్ని అసాధారణ రికార్డులు నెలకొల్పడం అనేది సాధారణ విషయం కాదు. అలాంటి అసాధారణ రికార్డును తాజాగా పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో సాధించాడు న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే. క్రికెట్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు సాధించని అరుదైన రికార్డును నెలకొల్పాడు ఈ కివీస్ బ్యాటర్. ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవంతో కుమిలిపోతున్నపాక్ జట్టును కివీస్ సైతం ఓ ఆటఆడుకుంటోంది. తొలి టెస్ట్ ను చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు.. […]
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను ఆ దేశపు క్రికెట్ అభిమానులే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మా బాబర్‌కు పిచ్చి అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అయితే.. పాక్ క్రికెట్ అభిమానులే బాబర్ ఇంతలా హేళన చేయడానికి కారణం ఏమిటంటే.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా బాబర్ అజమ్ తీసుకున్న నిర్ణయమే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో పాక్ టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ తొలి టెస్టు శుక్రవారం డ్రాగా మాగిసింది. కానీ.. పాక్ ఓటమి అంచలకు […]