గత కొన్ని రోజులుగా ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. పాక్ లో ఆసియా కప్ నిర్వహిస్తే.. భారత జట్టు పాక్ కు రాదని టీమిండియా ప్రకటించింది. తాజాగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశంలో కూడా ఆసియా కప్ వేదిక ఏది అనేది ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఆసియా కప్ ఆడటానికి భారత్, పాకిస్థాన్ రాకపోతే.. భారత్ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ […]
సాధారణంగా ఏ ఒక్క మ్యాచ్ తోనో, ఏ ఒక్క సిరీస్ తోనో ఆటగాడి సామర్థ్యాన్ని గుర్తించడం తగదు. ఒక్క మ్యాచ్ లో అతడు విఫలం అయినంత మాత్రాన.. అతడు తక్కువ స్థాయి ఆటగాడు అని నిర్థారణకు రాకుడదు. గతంలో ఇలాంటి నిర్ధారణకే వచ్చాడు మాజీ పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా. కొన్ని మ్యాచ్ లు విఫలం అయిన సర్ఫరాజ్ అహ్మద్ పై ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయింది అని అన్నాడు. ఆ వ్యాఖ్యలను అలాగే మనసులో పెట్టుకున్నాడు […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే.. గ్లామర్ షో చేయాల్సిందే! అన్న మాట ఎక్కువగా పరిశ్రమలో వినిపిస్తుంది. అందుకు తగ్గట్లుగానే కొంత మంది హీరోయిన్స్ అందాల ఆరబోతకు వెనకాడరు. అయితే ఈ మధ్య కాలంలో అందాల ఆరబోత సోషల్ మీడియాలో ఎక్కువైందన్న వాదన వినిపిస్తోంది. ఇక హీరోయిన్స్ కు మేం మాత్రం తక్కువ కాదన్నట్లుగా బుల్లితెర యాంకర్స్ తమ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను చలికాలంలోనూ హీటెక్కిస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సోయంగం అషు రెడ్డి, […]
టీ20 వరల్డ్ కప్2022 లో విఫలం చెందిన టీమిండియాపై విమర్శల వర్షం ఆగడంలేదు. ఓ వైపు పాకిస్థాన్ క్రికెటర్లు, మాజీ దిగ్గజాలు మాటలతో దాడి చేస్తున్నారు. మరో వైపు ఇతర దేశాల ఆటగాళ్లు సైతం భారత జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. టీమిండియా అత్యంత పేలవమైన జట్టని, వారికి ఉన్న నైపుణ్యంతో టీ20లు ఎలా ఆడగలరని నేను ఆశ్చర్యపోయానని ఘాటు వ్యాఖ్యలు చేశాడు వాన్. దాంతో ఇండియన్ ఫ్యాన్స్ […]
Puri Jagannadh: ఇటీవల చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారం రేపాయో చెప్పక్కర్లేదు. బండ్ల మాటలకు పూరి ఫ్యామిలీ సైతం షాకయ్యారు. పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ సినిమాను ప్రమోట్ చేయట్లేదని.. ఇక్కడ ఆకాష్ సినిమా రిలీజ్ ఉంటే పూరి వెళ్లి ముంబైలో కూర్చోవడం ఏంటని? ఆకాష్ కంటే అంత ముఖ్యం ఏమైందని, రాకుండా అంత బిజీగా ఏం […]
తెలంగాణకు పరిశ్రమలను ఆహ్వానించే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా తనదైన మాస్టార్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు మంత్రి కేటీఆర్. ఈ మద్య ఓ కార్యక్రమంలో ఐటీ కంపెనీలు బెంగుళూర్ వదిలి హైదరాబాద్ వస్తే మరింత సౌకర్యం ఉంటుందని ఒక ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఖాతాబుక్ సీఈఓ రవీశ్ […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన జీవితంలో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. ప్రస్తుతం కాజల్ గర్భవతి. మరి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా.. ఇంట్లోనే ఉంటూ.. తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కాజల్ తాజాగా తన సోదరి కుమారిడితో కలిసి చేసిన ఓరియో యాడ్ తెగ వైరలయ్యింది. దీనిలో కాజల్ బేబీ బంప్ క్లియర్ గా కనిపించింది. అంతేకాక దీనిలో కాజల్ కాస్త […]
సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కోవిడ్ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ఓవైపు ఫ్యామిలీతో గడుపుతూనే మరోవైపు ప్రొఫెషనల్ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఖాళీ దొరికితే సోషల్ మీడియాలో వీడియోలు, చిట్ చాట్‌లతో కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ అనంతరం సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్, బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాంలతో దగ్గరైన యాక్టర్ కం యాంకర్ హరితేజ. ఇటీవల టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు వరుస […]
చోటా మోటా వ్యాపారవేత్తలే తమకు అసలు టైం లేదంటూ.. బిజీ బిజీగా గడుపుతుంటారు. అలాంటిది వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన ఆనంద్ మహీంద్రా షెడ్యూల్ ని కనీసం ఊహించలేం. నిత్యం వ్యాపార కార్యక్రమాల్లో తలమునకలయ్యి ఉన్నప్పటికి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్ట్స్ కి చాలా క్రేజ్ ఉంటుంది. తన గురించి కన్నా.. స్ఫూర్తిదాయక వ్యక్తులు, సక్సెస్ స్టోరీ ల గురించి ఎక్కువగా పోస్ట్ […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ సినిమా ఇండస్ట్రీ, రాజకీయ సభగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తనలోని ఆవేదనను, ఆగ్రహాన్ని అంతా కక్కేశారు. ‘సాయితేజ్’ ప్రమాదంపై మీడియా చేసిన అతి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. కేవలం తన వల్ల సినీ పరిశ్రమను టార్గెట్ చేసి విధానం.. ఏపీలో జగన్ సర్కార్ నిర్ణయం పై సీరియస్ అయ్యారు. అయితే పవన్ కల్యాణ్ సినీ రంగ సమస్యల విషయంలో […]