SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ross Taylor Says Sehwag Suggestion Just Bat Like You Are Eating Prawns Is Useful Me

Ross Taylor: నా తిండి చూసి సెహ్వాగ్‌ నాకో సలహా ఇచ్చాడు: రాస్‌ టేలర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 15 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ross Taylor: నా తిండి చూసి సెహ్వాగ్‌ నాకో సలహా ఇచ్చాడు: రాస్‌ టేలర్‌

రాస్‌ టేలర్‌ తన ఆత్మకథలో ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాడు. 2022 ఏప్రిల్‌లో తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన తర్వాత టేలర్ తన ఆత్మకథగా ‘రాస్‌ టేలర్‌ బ్లాక్ & వైట్’ అనే పుస్తకం రాసుకున్నాడు. తన జీవితంలో, కెరీర్‌లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను, ఆసక్తికరమైన ఎన్నో విషయంలో ఆ పుస్తకంలో వెల్లడించాడు. ఇప్పటికే న్యూజిలాండ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ జాత్యహంకారం, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓనర్‌ తనపై టేలర్‌పై చేసుకున్న విషయాలు సంచలనంగా మారాయి.

తాజాగా వీరేంద్ర సెహ్వాగ్‌కు తనకు మధ్య జరిగిన ఒక విషయాన్ని టేలర్‌ తన పుస్తకంలో పేర్కొన్నాడు. 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ఆడుతున్న సమయంలో తాను పరుగులు చేయలేక ఇబ్బందిపడుతున్న సమయంలో టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ తనకు ఓ అదిరిపోయే ఐడియా ఇచ్చాడని టేలర్‌ వెల్లడించాడు. రొయ్యలు తినేటప్పుడు ఎలా ఆస్వాదిస్తూ తింటావో అలాగే బ్యాటింగ్ చేయమని టేలర్‌కు సెహ్వాగ్ సలహా ఇచ్చాడు.

sehwag ross taylor

‘మేము ఓ రోజు సెహ్వాగ్‌తో పాటు రెస్టారెంట్‌‌కు వెళ్లాం. ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ అక్కడున్న వంటకాలను ఎంతో ఇష్టంగా తింటున్నాం. వంటకాలన్నీ అద్భుతంగా ఉండటంతో ఎంత తింటున్నామో కూడా తెలియలేదు. ముఖ్యంగా ప్రాన్స్‌ను నేను ఎంతో ఇష్టంగా తిన్నాను. ఒక వైపు తింటూనే మరోవైపు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో లీనమైపోయాను. అదే టైమ్‌లో సెహ్వాగ్ నన్ను గమనించినట్లున్నాడు. వీడేంటి పందిలా మెక్కుతున్నాడని బహుశా అతను అనుకోని ఉండొచ్చేమో(సరదాగా). అయిన సెహ్వాగ్ నన్ను గమనిస్తున్న విషయాన్ని నేను గ్రహించలేదు’ అని టేలర్ వెల్లడించాడు.

‘మరుసటి రోజు మ్యాచ్‌లో సెహ్వాగ్ ఒక్కడే దంచికొడుతున్నాడు. వేలంలో నాకు భారీగా ధర దక్కడంతో ఎలాగైనా పరుగులు చేయాలనే ఒత్తిడిలో కాస్త భయపడ్డాను. నేను ఒత్తిడితో బ్యాటింగ్ చేస్తుండగా.. సెహ్వాగ్ అవతలి ఎండ్‌లో నుంచి వచ్చి చాలా రిలాక్స్‌గా.. రాస్ ఇబ్బంది పడకు. నువ్వు ప్రాన్స్ తింటున్నప్పుడు ఎంత హ్యాపీగా తింటావో అలాగే బ్యాటింగ్ చేయి అన్నాడు. క్రికెట్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తూ ఆడాలో అప్పుడు నాకు అర్థమైంది.’ అని టేలర్‌ పుస్తకంలో రాశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

💬 “The pressure was on when I went in to bat, but Sehwag was so relaxed: he glove-punched me and said, ‘Ross, just bat like you’re eating prawns’.”

– Ross Taylor in his autobiography ‘Ross Taylor: Black & White’ #CricketTwitter #RossTaylor https://t.co/bUfx5ULYv9

— Firstpost Sports (@FirstpostSports) August 14, 2022

ఇది కూడా చదవండి: రాస్ టేలర్ చెంపలు వాయించిన RR ఓనర్‌.. ఎందుకో తెలుసా?

Tags :

  • Cricket News
  • New Zealand
  • Ross Taylor
  • Virender Sehwag
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam