SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ravindra Jadeja Breaks Kapil Dev Record

1983 వరల్డ్‌ కప్‌ హీరో కపిల్‌ దేవ్‌ రికార్డును బ్రేక్‌ చేసిన జడేజా

దాదాపు నాలుగు నెలల తర్వాత టీమ్‌లోకి వచ్చాడు రవీంద్ర జడేజా. వచ్చి రావడంతోనే దిగ్గజ క్రికెటర్‌, 1983 వరల్డ్‌ కప్‌ హీరో కపిల్‌ దేవ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ప్రపంచ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్న జడ్డూ.. దాని తగ్గ ప్రదర్శన కనబరుస్తూ.. ఆస్ట్రేలియాకు కొరకరాని కొయ్యగా మారాడు.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 11 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
1983 వరల్డ్‌ కప్‌ హీరో కపిల్‌ దేవ్‌ రికార్డును బ్రేక్‌ చేసిన జడేజా

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌.. బ్యాటింగ్‌లో ప్రస్తుతం 385 పరుగులు చేసి మూడో రోజు తొలి సెషన్‌లో సైతం బ్యాటింగ్‌ కొనసాగిస్తోంది. అక్షర్‌ పటేల్‌(72), సిరాజ్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటికే టీమిండియా 180 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ లీడ్‌ను మరింత పెంచేందుకు అక్షర్, సిరాజ్‌ ప్రయత్నిస్తున్నారు. 7 వికెట్లకు 321 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే జడేజా వికెట్‌ను కోల్పోయింది. 185 బంతుల్లో 9 ఫోర్లతో 70 పరుగులు చేసిన జడేజా.. టాడ్‌ మర్ఫీ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లతో సత్తా చాటిన జడ్డూ.. బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శన కనబర్చాడు.

ఇప్పటికే ప్రపంచ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్న జడేజా మరోసారి తనకు ఆ స్థానం ఎందుకొచ్చిందో నిరూపిస్తూ.. ఓ క్రికెట్‌ లెజెండ్‌ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. 1983లో టీమిండియా తొలి వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌, దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ సృష్టించిన రికార్డును తాజాగా జడేజా బ్రేక్‌ చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇలా ఒక టెస్టు మ్యాచ్‌లో 5 వికెట్ల హాల్‌ సాధించడంతో పాటు హాఫ్‌ సెంచరీ చేయడం జడేజాకు ఇది ఐదో సారి. ఈ ఫీట్‌తో జడేజా కపిల్‌ దేవ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. కపిల్‌ దేవ్‌ టెస్టుల్లో 5 వికెట్ల హాల్‌ సాధించి నాలుగు సార్లు హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇప్పుడా రికార్డును జడేజా చెరిపేశాడు.

Jadeja

మోకాలి గాయం, సర్జరీతో దాదాపు నాలుగు నెలల​ గ్యాప్‌ తర్వాత టీమిండియాలోకి తిరిగి వచ్చిన జడేజా.. ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022కు ముందు మోకాలి గాయంతో టీమిండియాకు దూరమైన జడ్డూ.. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ప్రతిష్టాత్మకమైన టీ20 వరల్డ్‌ కప్‌కు దూరం అయ్యాడు. జడేజా టీమ్‌లో లేకపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. వరల్డ్‌ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లకు కూడా జడేజా అందుబాటులో లేడు. భారత్‌ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఆస్ట్రేలియా సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. వచ్చి రావడంతో మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన ఇస్తున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌, బ్యాటింగ్‌తో పాటు కపిల్‌ దేవ్‌ రికార్డు బ్రేక్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Indians to take five wickets and score Fifty most times in a test innings.

Ravindra Jadeja – 5*
Kapil Dev – 4#WhistlePodu | #INDvAUS pic.twitter.com/PytOyq6BLQ

— CSK Fans Army™ (@CSKFansArmy) February 11, 2023

Tags :

  • BGT 2023
  • Cricket News
  • IND vs AUS
  • Kapil Dev
  • Ravindra Jadeja
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam