SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Prithvi Shaw Shocking Comments After The Triple Century

జట్టులోకి పిలుస్తారని నమ్మకం లేదు! ట్రిపుల్ సెంచరీ తర్వాత పృథ్వీ షా షాకింగ్ కామెంట్స్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 12 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జట్టులోకి పిలుస్తారని నమ్మకం లేదు! ట్రిపుల్ సెంచరీ తర్వాత పృథ్వీ షా షాకింగ్ కామెంట్స్!

అతడి ఆటకు ఫిదా కానీ క్రికెట్ అభిమాని లేడు. సొగసైన బ్యాటింగ్ తో టీమిండియాలోకి స్పీడ్ గా దూసుకొచ్చాడు. అయితే అంతే స్పీడ్ గా జట్టులోంచి వెళ్లిపోయాడు. ఇక అప్పటి నుంచి అతడిని బీసీసీఐతో పాటుగా, సెలెక్షన్ కమిటీ సైతం మర్చిపోయినట్లుగా ఉంది. అయితే తనను మర్చిపోయిన ప్రతీసారి తన బ్యాటింగ్ పవర్ తో గుర్తుచేస్తూనే వస్తున్నాడు టీమిండియా డాషింగ్ బ్యాటర్, చోటా వీరేంద్ర సెహ్వాగ్ పృథ్వీ షా. దేశవాలీ ట్రోఫీల్లో దుమ్మురేపుతున్నాడు. తాజాగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు షా. దాంతో దేశవ్యాప్తంగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ ఇన్నింగ్స్ అనంతరం ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడిన షా.. నన్ను జట్టులోకి తీసుకుంటారు అన్న నమ్మకం లేదంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పృథ్వీ షా.. దేశవాలీ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. రంజీ ట్రోఫీలో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్ లో రికార్డు ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. దాంతో పలు రికార్డులు సైతం బద్దలు కొట్టాడు షా. రంజీల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రెండవ బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 49 ఫోర్లు, 4 సిక్స్ లతో 379 పరుగులు చేశాడు షా. దాంతో ముంబై జట్టు భారీ స్కోర్ సాధించింది. అయితే గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్న షాని టీమిండియా జట్టులోకి మాత్రం ఎంపిక చేయడం లేదు. ఇక ఇదే విషయంపై ట్రిపుల్ సెంచరీ తర్వాత ప్రముఖ వార్త పత్రికతో ముచ్చటించాడు షా. పృథ్వీ షా మాట్లాడుతూ..”నేను ఏ జట్టు తరపున ఆడినా గానీ.. ఆ జట్టుకు ట్రోఫీని అందివ్వాలని చూస్తా. ప్రస్తుతం నా దృష్టి మెుత్తం రంజీ ట్రోఫీని ముంబైకి అందివ్వాలి అన్నదే. ఇక ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఏం రాస్తున్నారో నాకు అనవసరం. నన్ను ప్రేమించిన వారినే నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఇక నాకు టీమిండియా జట్టులో స్థానం లభిస్తుంది అన్న నమ్మకంలేదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

He scored a maiden triple-hundred in first-class cricket, but an India call-up is not on Prithvi Shaw’s mind

▶️ https://t.co/VC1GTYlCMi #RanjiTrophy pic.twitter.com/0jRkYWbBfm

— ESPNcricinfo (@ESPNcricinfo) January 12, 2023

సెలెక్షన్ కమిటీ నుంచి నాకు పిలుపు వస్తుందా? రాదా? అన్న దాని గురించి నేను ఆలోచించడం లేదు. వచ్చేది ఎలాగైనా వస్తుంది. దాని గురించి ఆలోచించడం కంటే.. ప్రస్తుతం ఉన్న దాని గురించి ఆలోచించడమే ఉత్తమం అని షా పేర్కొన్నాడు. ఇక షా రికార్డు ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్ పై బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం ప్రశంసలు కురిపించాడు. అయితే నెటిజన్లు మాత్రం దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశంసలు కురిపిస్తారు గానీ అతడికి జట్టులో చోటు మాత్రం కల్పించరు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి జట్టులో చోటు గురించి పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Thank you so much @JayShah sir. Your words of encouragement means a lot. Will keep working hard. https://t.co/RoDw5FbUEV

— Prithvi Shaw (@PrithviShaw) January 11, 2023

The highest individual score for Mumbai in first-class history 🤯

Roaring past a 3️⃣2️⃣-year old record to sit on 🔝 with a 🔥 knock 🫶

Take a bow, @PrithviShaw 🙌#ASMvMUM #YehHaiNayiDilli #RanjiTrophy pic.twitter.com/EdidIrasl7

— Delhi Capitals (@DelhiCapitals) January 11, 2023

Tags :

  • BCCI
  • Cricket News
  • Jay Shah
  • Prithvi Shaw
  • Ranji Trophy
  • Triple Century
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam