SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Pakistan Fielder Hits The Umpire With The Ball In Second Odi Of New Zealand Video Went Viral

వీడియో: బాల్ తో అంపైర్ ను కొట్టిన పాక్ ఫీల్డర్! అంపైర్ కోపంతో..

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 12 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: బాల్ తో అంపైర్ ను కొట్టిన పాక్ ఫీల్డర్! అంపైర్ కోపంతో..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగే సందర్భంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ప్రేక్షకుల మధ్య జరిగితే.. కొన్ని మైదానంలో ప్లేయర్ల మధ్య జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు నవ్వులు పూయిస్తాయి, మరికొన్ని ఘర్షణలకు దారితీస్తాయి. ఇలాంటి ఘటనే తాజాగా న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 79 పరుగులతో విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఫీల్డర్ బాల్ తో అంపైర్ ను కొట్టాడు. దాంతో ఆ బాధకు అంపైర్ విలవిల్లాడాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

టెస్టు సిరీస్ ఓటమికి.. వన్డే సిరీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది పాకిస్థాన్. అందుకు తగ్గట్లుగానే తొలి వన్డేలో కివీస్ పై విజయం సాధించింది. కానీ రెండో వన్డేలో మాత్రం తడబడింది. ఈ మ్యాచ్ లో బ్యాటర్లు వైఫల్యం చెందడంతో 79 పరుగులతో కివీస్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 36వ ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్ లో గ్లేన్ ఫిలిప్స్ స్క్వేర్ లెగ్ దిశగా బంతిని ఆడాడు. ఇక ఆ బంతిని అందుకున్న పాక్ ఫీల్డర్ మహమ్మద్ వాసీమ్ జూనియర్.. బంతిని నేనుగా నాన్ స్ట్రైకర్ స్టంప్స్ వైపు విసిరాడు. ఆ బంతి నేరుగా ఫీల్డ్ అంపైర్ అలీందార్ యాంకిల్ కు బలంగా తాకింది. ఆ నొప్పిని తట్టుకోలేక అలీందార్ విలవిల్లాడాడు. నొప్పిని తట్టుకోలేక చేతిలో ఉన్న బౌలర్ జెర్సీని నేలకేసి కొట్టాడు. అయితే ఈ తతంగాన్ని అంతా చూస్తున్న బాబర్ మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఇక మరోప్లేయర్ వచ్చి అంపైర్ కాలిని రుద్దుతు.. ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లకు 261 పరుగులకు కుప్పకూలింది. జట్టులో స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే సెంచరీతో చెలరేగాడు. 92 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ తో 101 రన్స్ చేశాడు కాన్వే. కెప్టెన్ విలియమ్సన్ 85 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో నవాజ్ 4 వికెట్లు తీయగా, నసీమ్ షా 3 వికెట్లు పగడొట్టాడు. అనంతరం 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. కివీస్ బౌలర్లు కంటీన్యూస్ గా వికెట్లు పడగొట్టారు. దాంతో 43 ఓవర్లకి 182 పరుగులకే పాక్ కుప్పకూలింది. జట్టులో కెప్టెన్ బాబర్ అజామ్ ఒక్కడే 79 పరుగులతో రాణించాడు. మిగాతా పాక్ బ్యాటర్లు విఫలం కావడంతో.. పాక్ పరాజయం పాలైంది.

Ouch 😬🙏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/JyuZ0Jwxi5

— Pakistan Cricket (@TheRealPCB) January 11, 2023

Tags :

  • Aleem Dar
  • Babar Azam
  • Glenn Phillips
  • Haris Rauf
  • Mohammad Wasim Jr
  • New Zealand vs Pakistan
  • Video Viral
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

  • బాబర్ ఆజమ్ ను పెళ్లి చేసుకుంటానంటూ.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!

    బాబర్ ఆజమ్ ను పెళ్లి చేసుకుంటానంటూ.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam