దాయాది దేశం పాకిస్తాన్ తెలివితేటలు అందరకి సుపరిచితమే. చేతుల్లో సావ లేకపోయినా.. మాటలు మాత్రం తూటాల్లా మాట్లాడతారు. ఇక వారు మాట్లాడే ఇంగ్లీష్ చూడాలి. మసాలా మూవీలో విక్టరీ వెంకటేష్ టైపులో ఉంటుంది. ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటే.. ‘infront of crocodile festival’ అంటారుగా ఆ రేంజ్ లో ఉంటుంది. రానప్పుడు ఊరుకోక.. మాట్లాడడం ఎందుకు.. నలుగురిలో నవ్వులు పాలవ్వడం ఎందుకు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ మాట్లాడిన వచ్ఛీరాని ఇంగ్లీష్ వారిని నలుగురిలో […]
కరాచీ వేదికగా జరిగిన పాకిస్థాన్- న్యూజిలాండ్ తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. పాక్ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఛేదిస్తుందనంగా అంపైర్లు కలుగజేసుకొని డ్రాగా ప్రకటించారు. చివరి రోజు ఆఖరి సెషన్ లో 50 నిమిషాలు సమయం ఉందనంగా పాక్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ పాకిస్తాన్ ఆటగాళ్లకు, అభిమానులకు ముచ్చెమటలు పట్టించారు. అదే సమయంలో పాకిస్తానీ అంపైర్ అలీం ధార్ ఎంటరై.. బ్యాడ్ […]