సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగే సందర్భంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ప్రేక్షకుల మధ్య జరిగితే.. కొన్ని మైదానంలో ప్లేయర్ల మధ్య జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు నవ్వులు పూయిస్తాయి, మరికొన్ని ఘర్షణలకు దారితీస్తాయి. ఇలాంటి ఘటనే తాజాగా న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 79 పరుగులతో విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఫీల్డర్ బాల్ తో […]
చివరి దశకు చేరుకున్న టీ20 వరల్డ్ కప్‌లో తొలి సెమీస్ రసవత్తరంగా సాగుతోంది. న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి పాకిస్థాన్ కొంత పైచేయి సాధించిందని చెప్పవచ్చు. టాస్ గెలిచి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. కానీ.. తొలి ఓవర్లోనే పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ కివీస్‌కు షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఫిన్ అలెన్‌ను తొలి ఓవర్ మూడో బంతికి అవుట్ […]