అంపైర్లు వివాదస్పద నిర్ణయాలు ప్రకటించడం.. ఆటగాళ్లు వారితో వాగ్వాదానికి దిగడం.. ఇవి ఎప్పుడూ చోటుకునే సంఘటనలే. కాకుంటే..ఈ గొడవలో ట్విస్టులు ఎక్కువున్నాయి. ఇక్కడ అంపైర్ల నిర్ణయం సరైనదే అయినప్పటికీ.. ఐదు నిమిషాల అనంతరం నిర్ణయం ప్రకటించడం వివాదానికి తెరలేపింది. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాక్ – బంగ్లా ఆటగాళ్లు వారితో వాగ్వాదానికి దిగారు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతోన్న బీపీఎల్ టోర్నీలో ఇది చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీపీఎల్‌లో […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగే సందర్భంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ప్రేక్షకుల మధ్య జరిగితే.. కొన్ని మైదానంలో ప్లేయర్ల మధ్య జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు నవ్వులు పూయిస్తాయి, మరికొన్ని ఘర్షణలకు దారితీస్తాయి. ఇలాంటి ఘటనే తాజాగా న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 79 పరుగులతో విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఫీల్డర్ బాల్ తో […]
ఆటగాళ్లకు అత్యంత ముఖ్యమైనది ఫిట్‌నెస్. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా.. ఫిట్‌నెస్ లేకపోతే.. క్రికెట్ లాంటి ఉరుకులు పరుగుల ఆటలో రాణించలేరు. చాలా మంది క్రికెటర్లు అద్భుతమైన ప్రతిభ ఉన్నా.. సరైన ఫిట్‌నెస్ లేక తరచు గాయాల బారిన పడుతూ.. త్వరగానే కెరీర్‌ను ముగిస్తుంటారు. అయితే.. ఈ తరం క్రికెటర్లు ఆటతో పాటు ఫిట్‌నెస్‌పై కూడా మంచి శ్రద్ధవహిస్తున్నారు. రెగ్యులర్‌గా జిమ్ చేయడంతో పాటు మంచి డైట్ ప్లాన్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్ […]
పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ క్రికెట్ ఆడినంత కాలం రెండు సిక్సులు, ఒక మ్యాచ్ అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాతో ఆడింది కాగా.. అదే మ్యాచ్‌లో 8 బంతుల్లో 28 రన్స్ అవసరమైన దశలో అతని బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సులు.. హరీస్ రౌఫ్ జీవితాంతం మర్చిపోలేడు. అందులోనూ స్ట్రేయిట్‌గా కొట్టిన సిక్స్ అయితే న భూతో న భవిష్యతిః. పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయిన […]
పాకిస్థాన్ స్పీడ్ గన్ హ్యారిస్ రౌఫ్ వివాహ బంధంలోకిఅడుగుపెట్టాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రముఖ మోడల్ ముజ్నా మసూద్ మాలిక్ ను నిఖా చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రీది, పాక్ మాజీ ఆల్‌రౌండర్, ప్రస్తుత సెలక్టర్ షాహద్ ఆఫ్రీది, అతిఫ్ రాణా, ఆకిబ్ జావేద్ తదితరులు హాజరయ్యారు. ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో తమ బంధాన్ని మరోమెట్టు ఎక్కించారు. వీళ్ల […]
సాధారణంగా క్రీడాలోకంలో తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు గాయాల పాలవుతుంటారు. మరీ ముఖ్యంగా క్రికెట్ లో శారీరక శ్రమ ఎక్కువ. అందుకే ఆటగాళ్లు తరచు గాయల బారిన పడి టోర్నీలకు దూరం అవుతుంటారు. తాజాగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, రోహిత్ శర్మ లు గాయపడిన సంగతి తెలిసిందే. ఒకపక్క గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యి.. ప్లేయర్ బాధపడుతుంటే ఇంకో పక్క పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడాడు […]
పాక్ బౌలర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు.. పాక్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొవడం అంత సులభం కాదు. రానున్నరోజుల్లో పాక్ బౌలర్లు వరల్డ్ క్రికెట్ ను శాసిస్తారు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో పాక్ బౌలింగ్ ప్రదర్శన చూసిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ దిగ్గజాలు అన్న మాటలు. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో వారి బౌలింగ్ చూస్తే.. ఈ మాటలు అన్ని నీటి మీది రాతలుగానే కనిపిస్తాయి. […]
ఇటివల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022లో అన్ని మ్యాచ్‌లకు కన్నా.. చివరి ఫైనల్ కన్నా.. సూపర్ హిట్టై.. పైసావసూల్ మ్యాచ్‌గా నిలిచింది మాత్రం ఇండియా-పాకిస్థాన్. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి బంతి వరకు ప్రాణం పెట్టి ఆడాయి. కానీ.. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ విశ్వరూపంలో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో టీమిండియా గెలుపుపై […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్‌తో సరిపెట్టుకుంది. సూపర్ 12లో తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత.. నెదర్లాండ్స్‌పై గెలిచి.. సౌతాఫ్రికాతో ఓడి, బంగ్లా, జింబాబ్వేను ఓడించి.. గ్రూప్ బీ టాపర్‌గా సెమీస్ చేరింది. కానీ.. సెమీస్‌లో మాత్రం పసికూన ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్లతో దారుణ పరాజయాన్ని చవి చూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత జట్టుపై తీవ్ర స్థాయిలో […]
టీ20 వరల్డ్ కప్ 2022.. ఎంతో రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు టోర్నీలోని గణాంకాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన తమ టీమ్ కు పొట్టి ప్రపంచ కప్ ను అందించాలని ప్రతీ ఆటగాడు శ్రమిస్తున్నాడు. అందరి ప్లేయర్స్ పోరాటం ఒకెత్తు అయితే నెదర్లాండ్స్ ఆటగాడు అయిన బస్ డీ లీడే పోరాటం మరోఎత్తు. గత మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన బౌన్సర్ వల్ల గాయపడ్డాడు లీడే. కంటి కింద గాయం అవ్వడంతో దానికి […]