SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » New Sensations In Indian Womens Cricket Kiran Navgire Full Details In Telugu

Kiran Navgire: భారత ఉమెన్స్‌ క్రికెట్‌లో నయా సంచలనం! హిట్టింగ్‌లో పోలార్డ్‌ని మించిపోయింది!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 27 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kiran Navgire: భారత ఉమెన్స్‌ క్రికెట్‌లో నయా సంచలనం! హిట్టింగ్‌లో పోలార్డ్‌ని మించిపోయింది!

ఐపీఎల్‌ 2022తో పాటు ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లీగ్‌ 2022 కూడా జరుగుతున్న విషయంలో తెలిసిందే. ఈ లీగ్‌లో మూడు జట్లు పాల్గొంటున్నాయి. మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌తో ఒక మట్టిలోని మాణిక్యం బయటికి వచ్చింది. అచ్చం కరేబియన్‌ వీరుడు పొలార్డ్‌ లాంటి హిట్టింగ్‌తో బౌలర్ల పని పట్టింది. గురువారం వెలోసిటీ-ట్రయల్ బ్లేజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కిరణ్‌ నవ్గిరె విధ్వంసం సృష్టించింది. కేవలం 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో సాయంతో 69 పరుగులు చేసి.. లీగ్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీని నమోదు చేసింది. ఆమె షాట్లు ఆడే విధానం మెన్స్‌ క్రికెట్‌లో విధ్వంసకర ఆటగాడు కీరన్‌ పోలార్డ్‌ను గుర్తుకు తెస్తుంది. బాల్‌ను పోలార్డ్‌ కొట్టినట్లే చాలా బలంగా బౌండరీ అవతలికి బాదుతోంది.

ఈ మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో మ్యాచ్ గెలవకపోయినా కనీసం 159 పరుగులు చేస్తే మెరుగైన నెట్ రన్ రేట్ తో వెలోసిటీ ఫైనల్‌కు చేరే అవకాశముంది. ఆ క్రమంలో వన్ డౌన్‌లో బ్యాటింగ్ వచ్చిన నవ్గిరె.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. 34 బంతుల్లోనే 69 పరుగులు చేసి వెలోసిటీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఇంతకు కిరణ్‌ నవ్గిరె ఎవరంటూ క్రికెట్‌ అభిమానులు నెట్టింట్‌లో వెతకడం ఆరంభించేశారు.

మహారాష్ట్రలోని షోలాపూర్ నవ్గిరె స్వస్థలం. ఆమె తండ్రి ఒక మధ్య తరగతి రైతు. తల్లి హౌస్ వైఫ్. ఇద్దరు అన్నల ముద్దుల చెల్లెలు నవ్గిరె. క్రికెట్ ఆడటాని కంటే ముందు ఆమె.. అథ్లెట్ కూడా. జావెలిన్ త్రో, షాట్ పుట్, రన్నింగ్ లలో ప్రావీణ్యముంది. కానీ క్రికెట్ లో ఆసక్తి పెంచుకున్న నవ్గిరె.. వాటిని వదిలి పూర్తిగా దాని మీదే దృష్టి పెట్టింది. గ్రాడ్యూయేషన్ చదువుతున్న(2013-14) సమయంలో పూణెలోని సావిత్రి భాయి ఫూలే యూనివర్సిటీ తరఫున ఆడి గుర్తింపు సాధించింది. అప్పుడు ఆమెకు సరైన శిక్షణ కూడా లేదు. అప్పట్నుంచి ఆమె క్రికెట్ నే తన కెరీర్ గా ఎంచుకుంది. 2016 నుంచి నవ్గిరె పూర్తిగా క్రికెట్ లోనే కొనసాగాలని నిశ్చయించుకుంది. 2018-19 సీనియర్ ఉమెన్స్ వన్డే లీగ్ లో మహారాష్ట్ర తరఫున ఆడింది. కానీ ఆ తర్వాత ఆమెకు రాష్ట్ర జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నాగాలాండ్ తరఫున ఆడేందుకు వెళ్లింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో గువహతిలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 76 బంతుల్లోనే 162 పరుగులు చేసింది. ఒక టీ20 ఇన్నింగ్స్ లో 150 ప్లస్ స్కోర్ చేసిన తొలి భారత (పురుషుల, మహిళల) క్రికెటర్‌గా రికార్డులకెక్కింది.Womenscricketనవ్గిరె టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనికి పెద్ద ఫ్యాన్. ఎంత ఒత్తిడిలోనైనా కూల్‌గా ఉండే ధోని నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని చెబుతుంది. ధోనిలా హెలికాప్టర్‌ సిక్సర్లు కొట్టడం అంటే తనకు ఇష్టమని, 2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోని సిక్సర్ కొట్టి ప్రపంచకప్ అందించినట్టు తాను కూడా జాతీయ జట్టు తరఫున అలా ఆడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. తన ఆట చూసి.. ధోని నన్ను కలిసేందుకు టైమ్‌ ఇస్తే అంతకు మించి సంతోషం లేదంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేసింది. మరి ఉమెన్స్‌ క్రికెట్‌లో ఈ యువ సంచలనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Mohammed Siraj: ఫుల్ జోష్‌లో RCB! ఫ్లైట్‌లో రచ్చ రచ్చ చేసిన సిరాజ్!

Kiran Navgire following her cricketing idol – MS Dhoni 🙌

Are you enjoying?#WT20Challenge #VELvTBL pic.twitter.com/OxS9WBc19t

— Women’s CricZone (@WomensCricZone) May 26, 2022

💬💬 “@msdhoni‘s 2011 World Cup-winning six changed everything for me.”@YastikaBhatia finds out the story behind Velocity’s power-hitter Kiran Navgire. 👍 👍 – By @Moulinparikh

Full interview 🎥 🔽 #My11CircleWT20C #VELvTBL https://t.co/WnRDDvdxQZ pic.twitter.com/dH0R1kfFkn

— IndianPremierLeague (@IPL) May 27, 2022

Debut of a High Velocity 🔥 from Kiran Navgire registering the Fastest 50 of the #My11CircleWT20C #WhistlePodu 🦁💛
📸 : @IPL pic.twitter.com/37m6P6hLwL

— Chennai Super Kings (@ChennaiIPL) May 26, 2022

Kiran Navgire is adjudged Player of the Match for her excellent knock of 69 off 34 balls.#VELvTBL #My11CircleWT20C pic.twitter.com/yDF1kIFOi4

— IndianPremierLeague (@IPL) May 26, 2022

Kiran Navgire’s batting impressed Smriti Mandhana as well. #WT20Challenge pic.twitter.com/r7fwyvPgNH

— Female Cricket (@imfemalecricket) May 26, 2022

🔝 The first 150+ by an Indian woman in T20s
💪 35 sixes in the Senior Women’s T20 League

Now Kiran Navgire is ready to show what’s she’s got in the #WT20Challenge 🔥

— ESPNcricinfo (@ESPNcricinfo) May 23, 2022

Tags :

  • Kiran Navgire
  • Women's T20 Challenge
  • Womens Cricket
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Indian Cricket : బంగ్లాపై గెలవాల్సిన మ్యాచ్ భారత మహిళలు తడబాటు!

Indian Cricket : బంగ్లాపై గెలవాల్సిన మ్యాచ్ భారత మహిళలు తడబాటు!

  • బ్యాట్​పై ధోని పేరుతో గ్రౌండ్​లోకి.. హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్!

    బ్యాట్​పై ధోని పేరుతో గ్రౌండ్​లోకి.. హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్!

  • మన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌పై మండిపడుతున్న మిగతా దేశాలు! ఇంత అక్కసా?

    మన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌పై మండిపడుతున్న మిగతా దేశాలు! ఇంత అక్కసా?

  • ఇదేం కీపింగ్ రా బాబు.. బాల్ చేతిలో ఉన్నా వికెట్లను కొట్టని పాక్ కీపర్!

    ఇదేం కీపింగ్ రా బాబు.. బాల్ చేతిలో ఉన్నా వికెట్లను కొట్టని పాక్ కీపర్!

  • ICC: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌..! మూడు వరల్డ్‌ కప్‌లు మన దగ్గరే!

    ICC: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌..! మూడు వరల్డ్‌ కప్‌లు మన దగ్గరే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam