SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Neeraj Chopra Created History By Qualifying For Diamond League Final

Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా.. ఒక్క త్రోతో 3 రికార్డులు.. తొలి భారతీయుడిగా..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా.. ఒక్క త్రోతో 3 రికార్డులు.. తొలి భారతీయుడిగా..!

నీరజ్‌ చోప్రా.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఒక అద్భుతం. తన ప్రతిభతో యావత్‌ భారతావని గర్వపడేలా చేశాడు. ఒలింపిక్స్‌ లో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా ఆ తర్వాత వరల్డ్‌ అథెలిటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో సిల్వర్‌ సాధించాడు. ఆ తర్వాత గాయం కారణంగా నీరజ్‌ చోప్రా కామెన్వెల్త్‌ క్రీడలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ట్రాక్‌ మీదకొచ్చిన నీరజ్‌ ఒకే త్రోతో 3 రికార్డులు క్రియేట్‌ చేశాడు.

స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న డైమెండ్‌ లీగ్‌ టోర్నీలో నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. 89.08 మీటర్లు ఈటెను విసిరి బంగారు పతకాన్ని అందుకున్నాడు. డైమెండ్‌ లీగ్‌ టైటిల్‌ నెగ్గిన తొలి భారతీయుడిగా నీరజ్‌ చోప్రా రికార్డులకెక్కాడు. అంతేకాకుండా వచ్చేనెల జ్యూరిచ్‌లో జరగనున్న డైమెండ్‌ లీగ్‌ ఫైనల్‌కు చేరాడు. గాయం నుంచి కోలుకుని ఇలాంటి ప్రదర్శన చేయడంతో అభిమానులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Neeraj is one of those athletes who sweats it out when no one is watching, prepares and plans – the battle is already won on game day.

Congratulations @Neeraj_chopra1 on becoming the 1st Indian to win a #DiamondLeague Meet & claim the top spot at #LausanneDL w/ a 89.08m throw! pic.twitter.com/lL2mxhSJdT

— Anurag Thakur (@ianuragthakur) August 27, 2022

డైమెండ్‌ లీగ్‌లో తన ప్రదర్శన పట్ల నీరజ్‌ చోప్రా సైతం ఆనందం వ్యక్తం చేశాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఇలాంటి రిజల్ట్‌ రావడం సంతోషాన్ని ఇచ్చిందంటూ ట్వీట్‌ చేశాడు. గాయం కారణంగా కామన్వెల్త్‌ లో పాల్గొనలేకపోయానన్నాడు. ఈరోజు వచ్చిన ఫలితం మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని పెంచిందంటూ వ్యాఖ్యానించాడు.

Disappointment makes you stronger and it propels you to aim higher & become better than before.

Your win at the #DiamondLeague in Lausanne just goes to show that perseverance & hard work always pays off.

You are a ⭐️ @Neeraj_chopra1! Keep shining always. pic.twitter.com/TLUYoe6CFp

— Sachin Tendulkar (@sachin_rt) August 27, 2022

సెప్టెంబర్‌ 7, 8 తేదీల్లో జ్యూరిచ్‌లో జరిగే డైమెండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో నీరజ్‌ చోప్రా పాల్గొననున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు నీరజ్‌ చోప్రానే. ఇతని కంటే ముందు డిస్కస్‌ త్రోయర్ వికాస్‌ గౌడ మాత్రమే డైమెండ్‌ లీగ్‌ టాప్‌ 3కి చేరుకోగలిగాడు. 89.08 మీటర్ల త్రో అనేది నీరజ్‌ చోప్రా కెరీర్‌లో మూడో అత్యుత్తమ త్రో. ఇదే సీజన్లో 89.30 మీటర్లు, 89.98 మీటర్లు విసిరి కెరీర్‌లోనే అత్యుత్తమ త్రోలను నమోదు చేశాడు.

First @Diamond_League win✅
Great night at @athletissima in Lausanne and happy to receive so much support from the stands. 🙏🏽
Next stop ➡️ @WeltklasseZH pic.twitter.com/ZaT7TRUl8Y

— Neeraj Chopra (@Neeraj_chopra1) August 27, 2022

  • ఇదీ చదవండి: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు తన ఫామ్‌పై స్పందించిన విరాట్‌ కోహ్లీ
  • ఇదీ చదవండి: ప్రెస్ మీట్ కు రోహిత్ శర్మ దూరం! కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే..

Tags :

  • Gold Medal Winner
  • Javelin Throw
  • neeraj chopra
  • Sports News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    Tilak Varma: నాలుగో స్థానంలో తిలక్ వర్మ సరైనోడా.. ? తెలుగు కుర్రాడిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

    Prithvi Shaw: కారణం లేకుండా నన్ను జట్టు నుండి తప్పించారు: పృథ్వీ షా సంచలన వ్యాఖ్యలు

  • Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

    Prithvi Shaw: వన్డే వరల్డ్ కప్ రేస్ లో పృథ్వీ షా? డేంజర్ జోన్ లో గిల్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam