నీరజ్ చోప్రా.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఒక అద్భుతం. తన ప్రతిభతో యావత్ భారతావని గర్వపడేలా చేశాడు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ఆ తర్వాత వరల్డ్ అథెలిటిక్స్ ఛాంపియన్‌షిప్ లో సిల్వర్ సాధించాడు. ఆ తర్వాత గాయం కారణంగా నీరజ్ చోప్రా కామెన్వెల్త్ క్రీడలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ట్రాక్ మీదకొచ్చిన నీరజ్ ఒకే త్రోతో 3 రికార్డులు క్రియేట్ చేశాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న డైమెండ్ లీగ్ […]
విశ్వక్రీడల్లో భారత్ కు గర్వకారణంగా నిలిచిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో భాగంగా ఆదివారం జరిగిన జావెలిన్ త్రో పురుషుల విభాగం ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. తద్వారా 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత తరపున ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్ షిప్స్ లో మెడల్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం […]
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుకుంటు బంగారు పథకాలు సాధిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన ఆ కుర్ర ఆటగాడు తన ఖాతలో మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రతి ఈవెంట్‌కూ మెరుగువుతున్న అతడు స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనతో మెరిశాడు. నీరజ్ చోప్రా డైమండ్ లీట్ మీట్‌లో జాతీయ స్థాయి రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో తన పేరున ఉన్న జాతీయ […]