SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Nathan Lyon Creates World Record

నాథన్ లయోన్ వరల్డ్ రికార్డు.. షేన్ వార్న్ కూడా ఈ ఫీట్ సాధించలేదు!

146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు ఆసిస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేశాడు లయోన్. ఈ ఫీట్ దిగ్గజాలు అయిన షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ లు కూడా సాధించలేకపోవడం విశేషం.

  • Written By: Soma Sekhar
  • Published Date - Sat - 11 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నాథన్ లయోన్ వరల్డ్ రికార్డు.. షేన్ వార్న్ కూడా ఈ ఫీట్ సాధించలేదు!

పరిమిత ఓవర్ల క్రికెట్ లో నోబాల్ రూపంలో వచ్చే అదనపు పరుగులు ఎంత నష్టాన్ని తెచ్చి పెడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెస్టులు, వన్డేలు పక్కన పెడితే టీ 20 ఫార్మాట్ లో ఈ నోబాల్ చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు అయితే నో బాల్ వలన మ్యాచ్ ఫలితం కూడా మారిపోతుంది. ఏ బౌలర్ కూడా అదనపు పరుగులు ఇవ్వాలని అనుకోరు. కానీ ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అనుకోకుండా ఆ పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో ఎవరిని నిందిచలేము. కానీ నో బాల్ వేయకుండా ఉండేవారిని మాత్రం కచ్చితంగా ప్రశంసిచాల్సిందే.

ఎందుకంటే ఎలాంటి సమయంలోనైనా క్రమశిక్షణ తప్పకుండా నో బాల్ వేయకుండా ఉండడమనేది చాల గొప్ప విషయం. ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ విషయంలో మన టీం ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ టీ 20 ఫార్మాటులో ఇప్పటివరకు 298.3 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క నోబాల్ కూడా వేయకపోవడం విశేషం. టీ 20 క్రికెట్లో అయితే నోబాల్స్ వలన చాలా నష్టం జరుగుతుంది కాబట్టి కొంచెం క్రమశిక్షణ పాటించి నోబాల్స్ విషయంలో జాగ్రత్తపడినా.. టెస్టుల్లో మాత్రం ఆ భయం ఉండదు. ఒకవేళ నోబాల్ వేసినా పెద్దగా దాని గురించి చర్చ జరగదు. కాబట్టి ఎవరు కూడా ఈ విషయాన్నీ పెద్దగా పట్టించుకోరు.

nathan-lyon-creates-world-record

అయినా కూడా టెస్టుల్లో క్రమశిక్షణగా బౌలింగ్ చేయడం చాల గొప్ప విషయం. అలాంటిది ఒక బౌలర్ ఏకంగా 100 కు పైగా అంతర్జాతీయ టెస్టుల్లో దాదాపు 30,000 బంతులు వేసినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్క నో బాల్ కూడా వేయలేదంటే ఆ బౌలర్ ని శెభాష్ అనకుండా ఉండలేము. ఆ బౌలర్ ఎవరో కాదు ఆస్టేలియాన్ స్పిన్నర్ నాథన్ లయోన్. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియన్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయోన్ 146 ఏళ్ల  టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ నయా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఒక బౌలర్ తన అంతర్జాతీయ కెరీర్లో 100 కు పైగా టెస్టు మ్యాచులు ఆడి కనీసం ఒక్క నోబెల్ కూడా వేయని బౌలర్ గా లియోన్ చరిత్ర సృష్టిచాడు.

ఈ క్రమంలో లియోన్ టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 30,000 బంతులు వేసి ఒక్క నోబాల్ కూడా వేయకపోవడం గమనార్హం. ఈ రికార్డు దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం విశేషం. 146 ఏళ్ళ టెస్టు క్రికెట్ చరిత్రలో 35 ఏళ్ళ లయోన్ కనీవినీ ఎరుగని రీతిలో ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. ఈ జనరేషన్ లో కూడా ఇలా క్రమశిక్షణగా బౌలింగ్ వేయడం చాలా కష్టం. ఒకే ఓవర్లో 5 నో బాల్స్ వేసిన బౌలర్లని కూడా మనం చూసాం కానీ, లియోన్ మాత్రం తన సుదీర్ఘ కెరీర్లో ఒక్క నో బాల్ కూడా వేయకపోవడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రముఖ గణాంకవేత్త మజీర్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. 35 ఏళ్ళ ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్ 2011లో శ్రీలంకపై అరంగ్రేటం చేసాడు.ఇప్పటివరకు 115 టెస్టుల్లో ఆడిన నాథన్ లియోన్ మొత్తం 460 వికెట్లు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Nathan Lyon today bowled his 30,000th delivery in Test cricket without ever overstepping. Not a single line no-ball in entire career.

— Mazher Arshad (@MazherArshad) February 11, 2023

Record Alert: Not Murlitharan Or Shane Warne, But Nathan Lyon Achieved This Unique World Record In Test Cricket#CricketNews #Sports #SportsNews #CRICInformer #ShaneWarn #Aswin https://t.co/gHdoWwiPaz

— CricInformer (@CricInformer) February 11, 2023

Tags :

  • Cricket News
  • IND vs AUS
  • Nathan Lyon
  • Shane Warne
  • world record
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam