బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే?
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ బౌలర్ నాథన్ లయన్ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ స్పిన్నర్ షేర్ వార్న్ రికార్డును అతడు బద్దలుకొట్టాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్, వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఒక ఆసీస్ క్రికెటర్ కోసం తన రూల్స్‌ను బ్రేక్ చేశాడు. తొలి ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నాడు.
146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు ఆసిస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేశాడు లయోన్. ఈ ఫీట్ దిగ్గజాలు అయిన షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ లు కూడా సాధించలేకపోవడం విశేషం.
ఆసీస్ స్టార్ క్రికెటర్ నాథన్ లియోన్ తన ప్రేయసి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎమ్మాను వివాహం చేసుకున్నాడు. తన మొదటి భార్య మెల్ వారింగ్ నుంచి లియోన్ 2017లో విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్న ఎమ్మాతో లియోన్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కొన్ని రోజులు డేటింగ్ చేసిన తర్వాత.. 2021లో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఏడాది తర్వాత ఎప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. […]
399 వికెట్లు తీసిన అంతర్జాతీయ టాప్ బౌలర్‌కు 400 మార్క్ చేరుకువడం పెద్ద విషయం కాదు కానీ.. విశేషం. 400 వికెట్లు తీయడం అనేది ఒక రికార్డ్. అలాంటి రికార్డ్‌కు ఒక్క వికెట్ దూరంలో ఉండి.. ఆ ఒక్క వికెట్ పడగొట్టేందుకు ఏకంగా.. ఏడాది పాటు నిరీక్షించాడు ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లయన్. ఈ ఏడాది జనవరిలో టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేయడం ద్వారా 399 వికెట్లు […]