సినిమాలన్నాక రొమాంటిక్ సన్నివేశాలు సర్వసాధారణం. అయితే ఆ సీన్ చేస్తుండగా హీరో, హీరోయిన్ ఇద్దరికీ గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వీళ్ళని అలా చూసేసరికి జనం ఆశ్చర్యపోయారు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ బౌలర్ నాథన్ లయన్ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ స్పిన్నర్ షేర్ వార్న్ రికార్డును అతడు బద్దలుకొట్టాడు.
146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు ఆసిస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేశాడు లయోన్. ఈ ఫీట్ దిగ్గజాలు అయిన షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ లు కూడా సాధించలేకపోవడం విశేషం.
షేన్ వార్న్.. క్రీడా ప్రపంచంలో ఈ పేరంటే తెలియని వారు ఉండరు. తన స్పిన్ తో దిగ్గజ బ్యాట్స్ మెన్ లకే చెమటలు పట్టించగల యోధుడు. ఇక అతడి బాల్ ఎటు తిరిగి.. ఎటు వస్తుందో తెలుసుకునే సరికే వికెట్ కూలుద్ది. ఇప్పటి వరకు షేన్ వార్న్ లా లెగ్ స్పిన్ వేయగల మరో బౌలర్ లేడనే చెప్పాలి. ఇంతటి ఘన చరిత్ర గల వార్న్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో థాయ్ లాండ్ లోని తన […]
1993లో యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో షేన్ వార్న్ విసిరిన బంతి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. మ్యాచ్‌లో రెండో రోజు వార్న్ బౌలింగ్‌కి రాగా.. అప్పుడు క్రీజులో ఇంగ్లాండ్ బ్యాటర్ మైక్ గాటింగ్ ఉన్నాడు. అప్పటికే ఇంగ్లాండ్ టీమ్‌లో గాటింగ్ అగ్రశ్రేణి బ్యాటర్.. అలానే స్పిన్‌ని ఆడటంలోనూ అతనికి మెరుగైన రికార్డ్ ఉంది. కానీ.. ఆరోజు మొదటి బంతికే గాటింగ్‌ని షేన్ వార్న్ తన స్పిన్‌తో నోట్లో […]
కేవలం రెండు నెలల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను కోల్పోవడం అందరిని ద్రిగ్భాంతికి గురిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 4న స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ గుండెపోటుతో మరణించగా.. శనివారం (మే 14) మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఇద్దరి మృతితో క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్ వ్యవహార శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఈ ఇద్దరు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. మందు, […]
ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు, లెజెండరీ స్పిన్ బౌలర్ షేన్ వార్న్ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఎంతగానో కలచివేసింది. ఇక అతడిని ఆరాధించే వాళ్లకైతే అది తీరని క్షోభను మిగిల్చింది. ఈ జాబితాలో ఎల్లప్పుడూ ముందుండే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తన అభిమాన క్రికెటర్ ని కడసారి చూసుకోవటానికి ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వార్నర్.. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే […]
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ భౌతికదేహం రేపటిలోగా స్వస్థలానికి చేరుకోనుంది. మరణంపై సందేహాలు, అటాప్సీ పరీక్ష నివేదిక నేపధ్యంలో ఆలస్యమైంది. షేన్ వార్న్ ఈనెల (మార్చి 4)న థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. మరణంపై అనుమానాలుండటం, అటాప్సీ పరీక్ష చేయించాల్సిన పరిస్థితి ఉండటంతో వార్న్ భౌతికదేహం తరలింపు ఆలస్యమైంది. అటాప్సీ రిపోర్టులో వార్న్‌ది సహజ మరణమేనని థాయ్‌లాండ్ పోలీసులు ధృవీకరించడంతో తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. ఇవాళ(మార్చి 10) థాయ్‌లాండ్ […]
దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తనతో కలిసి ఆడిన క్రికెటర్లు సైతం వార్న్ మృతిని తట్టులేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక వార్న్ కుటుంబసభ్యుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పిల్లలు ఎంత బాధను అనుభవించి ఉంటారు. నాన్నను కోల్పోయిన ఆ హృదయాలు కళ్లలో నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చి ఉంటారు. తాజాగా వార్న్ కూతరు సమ్మర్ వార్న్ తన సోషల్ మీడియాలో ఖాతాలో పెట్టిన […]
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కోసం స్వయంగా తన చేతులతో చికెన్ వండితే దాన్ని వార్న్ తినలేకపోయాని ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. కారం ఎక్కువ అవ్వడంతో వార్న్ తినలేక ఇబ్బంది పడినట్లు సచిన్ గుర్తు చేసుకున్నాడు. మైదానంలో ఉప్పు-నిప్పుగా ఉండే సచిన్-వార్న్ ఔట్ ఫీల్డ్‌లో మాత్రం మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య పోరును అభిమానులు బాగా ఆస్వాదించేవారు. ఒకసారి సచిన్ పై చేయి సాధిస్తే.. మరోసారి వార్న్ […]