హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా మహిళల జట్టుకు సారథిగా ఎన్నో చిరస్మరణియమైన విజయాలను అందించింది. తాజాగా జరుగుతున్న టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డును నెలకొల్పింది టీమిండియా సారథి.
ఇటీవల గుండెపోటు కి గురైన తారకరత్న కు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న శనివారం తుదిశ్వాస విడిచారు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డును తనపేరున లిఖించుకున్నాడు.
146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు ఆసిస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేశాడు లయోన్. ఈ ఫీట్ దిగ్గజాలు అయిన షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ లు కూడా సాధించలేకపోవడం విశేషం.
ప్రపంచ క్రికెట్లో తాజాగా సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. పాకిస్థాన్ వేదికగా ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచ్ లను ఆడడానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ.. పాక్ లోకి అడుగుపెట్టింది. ఇక తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్ లో మాత్రం తడబడింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఈక్రమంతో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దాంతో గతంలో తమ పేరిటే ఉన్న రికార్డును తాజాగా తిరగరాసింది బాబర్-రిజ్వాన్ […]
సాధారణంగా ఎవరైన కంప్యూటర్ కోర్సు ఒకటి, రెండు.. మహా అయితే ఓ పది నేర్చుకుంటారు. అయితే మరికొందరు మాత్రం కొన్ని సంవత్సరాలు టైమ్ తీసుకోని పదుల సంఖ్యలో కోర్సులు నేర్చుకుంటారు. కానీ ఓ యువతి మాత్రం కేవలం 24 గంటల్లోనే 81 కోర్సులను పూర్తి చేసింది. గంట సేపు అదే పనిగా కంప్యూటర్ ముందుకు కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా 24 గంటల పాటు అదే పనిగా కూర్చొని ఈ 81 కోర్సులు పూర్తి చేసి […]
యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 ప్రారంభం అయ్యింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాయాదుల మ్యాచ్ కూడా ముగిసింది. అంతా ఊహించినట్లుగానే టీమిండియా పాక్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఇక మ్యాచ్ లో వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇక భారత్ – పాక్ మ్యాచ్ విషయానికి వస్తే ఎలాంటి భారీ స్కోర్లూ లేవు.. సిక్సర్ల మెరుపులూ […]
గత కొంత కాలంగా టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన బౌలింగ్, బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టి నాలుగు వికెట్లు తీసుకోవడమేకాకుండా.. హాఫ్ సెంచరీతో జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో […]
టీమిండియా విజయవంతమైన కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాక అతడు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లో కూడా ఇండియా ఓడిపోలేదు.ఈ క్రమంలో అనేక రికార్డులు బద్దలు కొట్టుకుంటూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. తాజాగా శనివారం ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ-20 విజయంతో మరొ చరిత్రకు కొద్ది దూరంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఖాతాలో మరో విజయం చేరితే, ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ సరసన నిలుస్తాడు. […]
RRR: ప్రపంచ సినీచరిత్రలో పాన్ ఇండియా సినిమాలు కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. ఆ విధంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన పాన్ ఇండియా సినిమాలలో RRR ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ ఏడాది 1000కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా RRR రికార్డు సెట్ చేసింది. ఇండియాలోనే ఆల్ టైమ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ […]