SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mahela Jayawardene Names Wasim Akram The Toughest Bowler He Had Faced In His Career

Mahela Jayawardene: ‘నా దృష్టిలో అతనే గొప్ప బౌలర్’..ముంబై హెడ్ కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Thu - 2 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mahela Jayawardene: ‘నా దృష్టిలో అతనే గొప్ప బౌలర్’..ముంబై హెడ్ కోచ్ షాకింగ్ కామెంట్స్!

‘మహేల జయవర్ధనే’.. ఈ శ్రీలంక లెజెండరీ బ్యాట్సమెన్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడడానికి మనిషి పొట్టిగా ఉన్నా.. బౌలర్లను ఎదుర్కోవడంలో తనకు తానే సాటి. ఇంతటి గొప్ప బ్యాటర్ అయిన జయవర్ధనే.. ఒక బౌలర్ ను జడుసుకునేవాడట. ఈ విషయాన్నే తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఐసీసీ నిర్వహిస్తున్న ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో మహేల ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ.. ఆ గొప్ప బౌలర్ ఎవరో చూద్దామా?’

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న మహేల జయవర్ధనే.. అంతర్జాతీయ క్రికెట్ ఆడే సమయంలో వందల మంది బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు. నిజంగా చెప్పాలంటే.. టెస్టుల్లో జయవర్ధనేను అవుట్ చేయడమంటే.. బౌలర్లకే విసుగుపుట్టేది. అలాంటిది అతడు కూడా ఒక పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ను చూడగానే జడుసుకునేవాడట. పాక్ దిగ్గజ పేసర్, ఆ జట్టు మాజీ సారథి వసీం అక్రమ్ బౌలింగ్ ఎదుర్కోవడమంటే సవాల్ తో కూడుకున్న పని చెప్పిన.. మహేల.. అతని వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపానని చెప్పుకొచ్చాడు.

Former Sri Lankan captain, Mahela Jayawardene, has named legendary Pakistani pacer, Wasim Akram, as the toughest bowler he faced throughout his career

Read more: https://t.co/hGIZtVcfbu#WasimAkram #MahelaJayawardene pic.twitter.com/aOWg4zHiCO

— Cricket Pakistan (@cricketpakcompk) June 2, 2022

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇషా గుప్తా హోస్ట్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఆమె.. మహేలను మీరు ఎదుర్కున్న బౌలర్లలో బెస్ట్ బౌలర్ ఎవరు..? అని అడగ్గా జయవర్దనే మాట్లాడుతూ.. ‘డౌటే లేదు. వసీం అక్రమ్. నేను అప్పుడే శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాను. వసీం అక్రమ్ అప్పటికే కెరీర్ లో పీక్స్ లో ఉన్నాడు. అక్రమ్ ను ఎదుర్కోవడం నాకు ఎప్పుడూ సవాల్ గానే ఉండేది. అతడి బౌలింగ్ అంటేనే నాకు ఓ పీడకలగా మారింది. ఆట మొదలైన తొలి బంతి నుంచి చివరి బంతి వరకూ అతడు ఒకే రకమైన వేగంతో బంతులు విసిరేవాడు. ఇక.. కొత్త బంతితో అక్రమ్ ను ఎదుర్కోవడం అంటే మాములు విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే.. అక్రమ్ బౌలింగ్ అంటే నాకు ముందే ప్యాంటు తడిసిపోయేది. ఫార్మాట్ ఏదైనా సరే అతడు ప్రత్యర్థులపై చెలాయించే ఆధిపత్యం మాములుగా ఉండదు. నేను ఎదుర్కున్న బౌలర్లలో అత్యుత్తమ బౌలర్ అతడే’ అని మహేల చెప్పుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

అంతర్జాతీయ క్రికెట్ లో టెస్టుల్లో 149 మ్యాచులాడిన మహేల .. 11814 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు ఉండగా.. 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక.. వన్డేల్లో 448 మ్యాచులాడిన మహేల .. 12650 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు ఉండగా.. 77 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Mumbai coach jayavardhane about wasim akram bowling

ఇక.. వసీం అక్రమ్ విషయానికొస్తే..అక్రమ్ తన కెరీర్ లో 916 వికెట్లు పడగొట్టాడు. 104 టెస్టులాడిన అక్రమ్.. 414 వికెట్లు తీశాడు. ఇక 356 వన్డేలు ఆడిన అతడు.. ఏకంగా 502 వికెట్లు తీశాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన రికార్డును బద్దలు కొట్టేదాకా వన్డేలలో అక్రమ్ లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. మురళీధరన్ తన కెరీర్ లో 1,334 వికెట్లు తీశాడు. 133 టెస్టులలో 800 వికెట్లు, 350 వన్డేలలో 534 వికెట్లతో ఎవరికీ అందనంత దూరంలో నిలిచాడు.

Wasim Akram vs Rahul Dravid In Chennai 1999.
Wonderful Bowling. 2 Indipper or inswingers & then Late out Swing by @wasimakramlive. Dravid Have no answer to this high class bowling.#WasimAkram pic.twitter.com/Er1V50FNte

— Zohaib (Cricket King) 🏏 (@Zohaib1981) June 2, 2022

Tags :

  • Cricket News
  • Mahela Jayawardene
  • Wasim Akram
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rohit Sharma:146 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టిన హిట్ మ్యాన్..

Rohit Sharma:146 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టిన హిట్ మ్యాన్..

  • WTC final: టీమిండియాకు ఫైనల్ గెలిచే సీన్ లేదు.. ఆసీస్ దే టైటిల్: పాక్ దిగ్గజ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

    WTC final: టీమిండియాకు ఫైనల్ గెలిచే సీన్ లేదు.. ఆసీస్ దే టైటిల్: పాక్ దిగ్గజ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

  • మా ముందు ఎవరూ నిలబడలేరు! 2023 వరల్డ్‌ కప్‌ పాకిస్థాన్‌దే: వసీం అక్రమ్‌

    మా ముందు ఎవరూ నిలబడలేరు! 2023 వరల్డ్‌ కప్‌ పాకిస్థాన్‌దే: వసీం అక్రమ్‌

  • భారతదేశంపై వసీం అక్రమ్‌ పొగడ్తలు! ఇదీ.. ఇండియా అంటే

    భారతదేశంపై వసీం అక్రమ్‌ పొగడ్తలు! ఇదీ.. ఇండియా అంటే

  • భారత్‌-ఆసీస్‌ టెస్ట్‌ సిరీస్‌! విజేత ఎవరో తేల్చేసిన జయవర్దనే

    భారత్‌-ఆసీస్‌ టెస్ట్‌ సిరీస్‌! విజేత ఎవరో తేల్చేసిన జయవర్దనే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam