భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 9న నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ సమరానికి తెరలేవనుంది. గత మూడు సిరీస్‌లలో పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా ఈ సారి పక్కా ప్లానింగ్‌తో వచ్చినట్లు కనిపిస్తోంది. సిరీస్ ఆరంభానికి పది రోజులు ముందుగానే భారత్‌కు వచ్చిన ఆసీస్.. పాత్ పిచ్‌లపై, స్పిన్ బౌలింగ్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్‌లో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటే.. సిరీస్‌లో పైచేయి […]
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 62 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఒక ప్రపంచ రికార్డు సైతం బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచ కప్పుల్లో అత్యధిక పరుగులు చేసిన మహేల జయవర్దనే రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ సరికొత్త రికార్డును బ్రేక్ చేశాడు. 2007 నుంచి టీ20 […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 82 పరుగులతో ఒంటిచేత్తో అసాధ్యమనుకున్న మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. […]
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఏ టీమ్ సాధ్యంకానీ విధంగా ఏకంగా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించింది ముంబై. కానీ.. ఐపీఎల్ 2022 మాత్రం వారికి ఒక పీడకలలా మారింది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత దారుణంగా విఫలం అయింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడుతూ.. మరో రెండు కొత్త లీగ్స్‌లో జట్లను కొనుగోలు చేసి.. తమ ఫ్రాంచైజ్‌ను విస్తరించింది. యూఏఈ టీ20 లీగ్‌లో ఎమిరేట్స్ ఫ్రాంచైజ్‌ను, సౌతాఫ్రికా టీ20 […]
‘మహేల జయవర్ధనే’.. ఈ శ్రీలంక లెజెండరీ బ్యాట్సమెన్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడడానికి మనిషి పొట్టిగా ఉన్నా.. బౌలర్లను ఎదుర్కోవడంలో తనకు తానే సాటి. ఇంతటి గొప్ప బ్యాటర్ అయిన జయవర్ధనే.. ఒక బౌలర్ ను జడుసుకునేవాడట. ఈ విషయాన్నే తనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఐసీసీ నిర్వహిస్తున్న ఐసీసీ రివ్యూ కార్యక్రమంలో మహేల ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ.. ఆ గొప్ప బౌలర్ ఎవరో చూద్దామా?’ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు హెడ్ కోచ్ గా […]
శ్రీలంక అగ్నిగుండంలా మండిపోతోంది. ఆందోళనకారులపై పోలీసులు దాడులు, కాల్పులు జరుపుతున్న తీరు చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కి పడుతోంది. ఇప్పటివరకు అక్కడ జరుగుతున్న ఆందోళనల్లో ఐదుగురు వరకు ప్రాణాలు కోల్పోగా.. మరో 200 మంది వరకు గాయపడినట్లు చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను అణచివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వైఫల్యం కారణంగా శ్రీలంకలో ఈ పరిస్థితి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులపై శ్రీలంక మాజీ, ప్రస్తుత క్రకెటర్లు స్పందిస్తున్నారు. శ్రీలంక ప్రభుత్వం, […]