SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Wasim Akram Recalls 2009 Chennai Airport Incident

భారతదేశంపై వసీం అక్రమ్‌ పొగడ్తలు! ఇదీ.. ఇండియా అంటే

తన కష్ట సమయంలో చెన్నై ఎయిర్‌ పోర్టు అధికారులు అందించిన సాయాన్ని తన జీవితంలో మర్చిపోలేనని పాకిస్థాన్‌ దిగ్గజ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ అంటున్నారు.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 28 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భారతదేశంపై వసీం అక్రమ్‌ పొగడ్తలు! ఇదీ.. ఇండియా అంటే

కష్టాల్లో ఉంటే పగొడికైనా సాయం చేసే గుణం ప్రతి భారతీయుడిలో ఉంటుంది. కళ్లు ముందు ఎవరైనా బాధపడుతుంటే చూసి తట్టుకోలేరు. అతను శత్రువైనా సరే.. తమ వంతు సాయం అందించేందుకు ముందుంటారు. ఇలా భారతీయుల సాయం పొందిన పాకిస్థాన్‌ క్రికెటర్‌.. 14 ఏళ్ల తర్వాత కూడా ఆ సంఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ రోజు ఇండియన్స్‌ చేసిన సాయాన్ని తన జీవితంలో మర్చిపోలేని అంటున్నాడు. ఇంతకీ ఆ క్రికెటర్‌ ఎవరా అని అనుకుంటున్నారా? పాకిస్థాన్‌ దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌. 2009లో తనకు ఎదురైన ఆందోళనకర పరిస్థితి గురించి, ఆ సమయంలో భారతీయుల నుంచి తనకు అంది సాయం గురించి వసీం అక్రమ్‌ వెల్లడించారు.

వసీం అక్రమ్‌ మాట్లాడుతూ.. ‘2009లో గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నా భార్య హుమా అక్రమ్‌ను చికిత్స నిమిత్తం విమానంలో పాకిస్థాన్‌ నుంచి సింగపూర్‌ తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో ఇంధనం నింపుకునేందుకు విమానం చెన్నైలో ల్యాండ్‌ అయింది. అదే సమయంలో హుమా అక్రమ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో నేను ఏడుస్తున్నాను. నన్ను గుర్తుపట్టిన కొంతమంది.. ఎయిర్‌పోర్టులోని ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశారు. వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు వచ్చి.. నాకు ఎంతో హెల్ప్‌ చేశారు. తమ వద్ద ఇండియన్‌ విసా లేనప్పటికీ.. ఆ విషయాన్ని తాము చూసుకుంటామని చెప్పి, నాకు ఎంతో సాయం చేశారు. ఆ రోజును ఒక క్రికెటర్‌గా, ఒక మనిషిగా నేను నా జీవితంలో మర్చిపోలేను.’ అని వసీం అక్రమ్‌ పేర్కొన్నారు.

wasim-akram-recalls-2009-chennai-airport-incident (3)

అయితే.. 2009 అక్టోబర్‌ 25న అక్రమ్‌ తన భార్య హుమా అక్రమ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం సింగపూర్‌ వెళ్తుండగా.. చెన్నైలో విమానం ల్యాండ్‌ అయిన సమయంలో హుమా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. అత్యవసర పరిస్థితుల్లో వసీం అక్రమ్‌కు, అతని భార్యకు ఇండియా వీసా లేకపోయినా ఎయిర్‌ పోర్టు అధికారులు ఆమెను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో.. ఆమె మృతదేహాన్ని చెన్నై నుంచి ఢిల్లీకి తరలించిన అధికారులు, అక్కడి నుంచి పాకిస్థాన్‌కు విమానంలో ఆమె పార్థీవదేహాన్ని తరలించారు. ఇలా వైద్యం కోసం వెళ్తున్న భార్య మార్గమధ్యలోనే మరణించడంతో పుట్టెడు బాధలో ఉన్న వసీం అక్రమ్‌కు కష్టసమయంలో ఇండియన్స్‌ అండగా నిలిచారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Wasim Akram (in Sportstar) said “I was flying to Singapore with my late wife, there was stop in Chennai, when we landed, she was unconscious, we didn’t had Indian visa but officials told me nothing to worry, we will take to the hospital, this I will never forget this”.

— Johns. (@CricCrazyJohns) February 28, 2023

Tags :

  • chennai
  • Cricket News
  • Huma Akram
  • Wasim Akram
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam