తన కష్ట సమయంలో చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు అందించిన సాయాన్ని తన జీవితంలో మర్చిపోలేనని పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ అంటున్నారు.