ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి తోడు వరుసగా పాక్ జట్టు పరాజయాల పాలవుతుండటంతో.. జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం వస్తున్నాయి. బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని, బాబర్ తో వసీం అక్రమ్ కు విభేదాలు ఉన్నాయని గత కొంత కాలంగా పాక్ క్రికెట్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించాడు పాక్ దిగ్గజ పేసర్ వసీం జాఫర్. ఏ పనీ లేని వెదవలే ఇలాంటి పుకార్లను […]
గత కొంత కాలంగా టీమిండియా ఆకట్టుకునే ప్రదర్శనలు చేయడంలో విఫలం అవుతూ వస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ లో వైఫల్యం చెందుతూ.. పరాజయాలను మూటగట్టుకుంది. అయితే భారత బౌలర్లు అందరు విఫలం అవుతున్న వేళ టెస్టు ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఉమేష్ యాదవ్. అతడి గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఆసియా పిచ్ లపై చెలరేగడలో ఉమేష్ యాదవ్ సిద్దహస్తుడు. ఇక బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో వికెట్ తీయడం ద్వారా పాక్ దిగ్గజం వసీమ్ […]
క్రికెటర్లు, ఫిక్సింగ్ అనేది విడదీయలేని బంధం. ఎందుకంటే ప్రస్తుతం ఆడుతున్నవారు కావొచ్చు.. మాజీలు కావొచ్చు కొన్ని షాకింగ్ విషయాల్ని అప్పుడప్పుడు బయటపెడుతుంటారు. బయటవాళ్లపై కాదు గానీ తమతో పాటు ఆడిన ఆటగాళ్ల గురించి అసలు నిజాలు రివీల్ చేస్తుంటారు. అవి క్రికెట్ వర్గాల్లో ఆటం బాంబుల్లా పేలుతాయి. ఇప్పుడు కూడా ఓ దిగ్గజ క్రికెటర్.. తన ప్లేయర్ గా ఉన్నప్పుడు ఫేస్ చేసిన అనుభవాల్ని తను రాసిన బుక్ లో ప్రస్తావించాడు. మాజీ కెప్టెన్ పైనా ఫిక్సింగ్ […]
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ ఆటోబయోగ్రఫీ ‘సుల్తాన్, ఒక జ్ఞాపకం’లో సంచలన విషయాలు వెల్లడించాడు. ఒక్కొక్కటిగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్.. తనను మసాజ్ చేయడని, అతని బూట్లు, బట్టలు శుభ్రం చేయమనేవాడని పేర్కొని సంచలనం సృష్టించిన అక్రమ్.. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుత ఛైర్మన్ రమీజ్ రాజా గురించి షాకింగ్ విషయం బయటపెట్టాడు. పాకిస్థాన్ జట్టులో […]
పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ గురించి సంచలన విషయాలు బయటికొచ్చాయి. పాకిస్థాన్ జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో తన సీనియర్ ఆటగాళ్ల నుంచి వసీం అక్రమ్‌కు ఎదురైన చేదు అనుభవాలు వెలుగులోకి వచ్చాయి. తన సీనియర్ క్రికెటర్ సలీమ్ మాలిక్ వసీం అక్రమ్‌ను మసాజ్ చేయమని ఆదేశించడం.. అలాగే అతని బూట్లు, బట్టలు క్లీన్ చేయమని చెప్పడంలాంటి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ బౌలర్‌గా, గొప్ప కెప్టెన్ పేరు […]
భారతీయులతో సహా ప్రపంచం మొత్తం తనను గొప్ప బౌలర్‌గా కొనియాడుతుంటే.. తన సొంత దేశం పాకిస్థాన్‌లోని సోషల్ మీడియా యువత తనను మ్యాచ్ ఫిక్సర్‌గా అవమానిస్తుందంటూ.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆవేదన చెందుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో మంచి బౌలింగ్ ఫిగర్స్ ఉన్న వసీం అక్రమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బౌలర్స్‌లో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. తన అద్భుతమైన బౌలింగ్ ఎబిలిటీతో వసీం అక్రమ్ ఎన్నో మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. […]
అర్షదీప్ సింగ్.. ఆసియా కప్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వినిపించిన పేరు. ఆసియా కప్ లో భాగంగా పాక్ తో మ్యాచ్ లో పాక్ బ్యాటర్ అలీ క్యాచ్ మిస్ చేయడంతో.. ఈ మ్యాచ్ లో భారత్ ఒడిపోయి, ఇంటిదారి పట్టింది. దాంతో ఒక్కసారిగా అతడిపై విమర్శల వర్షం కురిసింది. అర్షదీప్ పై విమర్శలు చినికి చినికి గాలివాన అయినట్లు.. ఏకంగా అతడి వికిపీడియాలో కలిస్థాన్ అని మార్చేవరకు వెళ్లింది. దాంతో కేంద్రం ఈ విషయాన్ని సిరీయస్ […]
ప్రపంచ క్రీడాలోకంలో భారత్ – పాక్ క్రికెట్ మ్యాచ్ కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర జట్లకు లేదన్నది కాదనలేని వాస్తవం. ఎప్పుడు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ఓ మినీ యుద్ధాన్నే తలపిస్తుంది. ఇక మ్యాచ్ కు ముందు పాక్ ఆటగాళ్లు, పాక్ మాజీ దిగ్గజాలు టీమిండియాపై మాటలతో విరుచుకుపడటం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ తాజాగా టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో పరాజయం పాలైంది. దాంతో తన నోటికి పనిచెప్పాడు […]
టీ20 వరల్డ్ కప్ 2022లో జింబాబ్వే సృష్టించిన సంచలనంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో గెలవాల్సిన మ్యాచ్ ఓడిన పాక్.. రెండో మ్యాచ్‌ల్లో సీనియర్ పసికూన జింబాబ్వే చేతిలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఇది కూడా పాకిస్థాన్ సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్. కేవలం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఒక్క పరుగు తేడాతో పాక్ చతికిలపడింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. […]
వరల్డ్ కప్ ముందు నుంచే టీమిండియా జోరుమీదుంది. వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్ లు నెగ్గి ఆత్మవిశ్వాసంతో టీ20 వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టింది. దానికి తగ్గట్లుగానే తొలి మ్యాచ్ లో పాక్ పై అద్భుతమైన విజయం సాధించింది. దాంతో టీమిండియా ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాక్ మాజీలు అయితే భారత ప్లేయర్స్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఆటకు వారు ఫిదా అయ్యారనే చెప్పొచ్చు. ఇక టీమిండియా స్టార్ ఆల్ […]