SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Kohli Shreyas Iyer Comparison On Batting Style Kohli Fans Fire

ఆ విషయంలో కోహ్లీ-అయ్యర్‌ మధ్య పోలిక! మండిపడుతున్న ఫ్యాన్స్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ అవుటైన విధానంపై అయ్యర్ బ్యాటింగ్ కు మధ్య పోలిక పెట్టడంపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 2 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ విషయంలో కోహ్లీ-అయ్యర్‌ మధ్య పోలిక! మండిపడుతున్న ఫ్యాన్స్‌

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఇరుజట్లు విజయం కోసం పోరాడుతున్నాయి. దాతో ఈ టెస్ట్ రసవత్తరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆసిస్ యంగ్ స్పిన్నర్ కుహ్నేమన్ వేసిన రెండు బంతులు ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఈ రెండు బంతుల్లో ఓ బంతికి విరాట్ కోహ్లీ అవుట్ కాగా.. మరో బంతిని శ్రేయస్ అయ్యర్ ఫోర్ గా మలిచాడు. దాంతో కోహ్లీ కంటే అయ్యర్ బెటర్ అంటూ పోల్చడంతో కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

విరాట్ కోహ్లీ.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టెస్టుల్లో మాత్రం తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రన్ మెషిన్. ఇక తాజాగా ఆసిస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో సైతం ఘోరంగా విఫలం అయ్యాడు. 13 పరుగులకే ఆసిస్ యంగ్ బౌలర్ కుహ్నేమన్ కు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే ఇక్కడే అసలైన విషయం ఉంది. అదేంటంటే? కోహ్లీ అవుట్ అయిన సేమ్ బాల్ ను అయ్యర్ ఫోర్ గా మలిచాడు. దాంతో మ్యాచ్ జరుగుతుండగానే కోహ్లీ అవుటైన విధానాన్ని, అయ్యర్ ఫోర్ కొట్టిన బాల్ ను కంపేర్ చేస్తూ.. రిప్లేలో కామెంట్స్ చేశారు కామెంటేటర్స్.

ఇక ఇది గమనించిన కోహ్లీ కాస్త గుర్రుగానే చూశాడు. ఇక ఇదే విషయంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అవుటైన విధానంలో ఇద్దరి మధ్య పోలిక పెడుతూ కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ కంటే అయ్యర్ బెటర్ అని కొందరు అంటే.. అయ్యర్ ని కోహ్లీతో పోల్చడం ఏంటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సిరీస్ లో విఫలం అయినంత మాత్రాన, ఒకే విధమైన బాల్ ను ఇలా ఆడటం మాత్రాన కోహ్లీని తక్కువ చేసి పోల్చడం సరికాదు అని మాజీలు అభిప్రాయ పడుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్ అయితే.. ఆసిస్ 197 పరుగులకు కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కష్టాల్లో ఉంది. ఏ ఒక్క బ్యాటర్ క్రీజ్ లో నిలదొక్కుకోకపోవడంతో.. ప్రస్తుతం 7 వికెట్లకు 144 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తోంది. క్రీజ్ లో పుజారా (52) అర్ద శతకంతో రాణించగా, అక్షర్ పటేల్ (3) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసిస్ బౌలర్లలో స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు.

virat Kohli in this series
12(26)
44(84)
20(31)
22(52)
13(26)
A series to forget for Kohli and his fans comeback stronger champ.#Kohli #BGT2023 #IndvsAus #INDvsAUSTest #TestCricket #iyer #KLRahul𓃵 #ViratKohli𓃵 pic.twitter.com/TxiqIMoxOS

— aftab (@aftab169) March 2, 2023

Shreyas Iyer hitting yet another 6, trying to make up 4 wkts lost to make up trailing lead… India now has lead of 23 runs and S Iyer is 25 from 23 balls 🎉🎉
Kohli’is happy at least mine one he vl surely cover.

#INDvAUS #AUSvIND #RohitSharma #viratkohl #RavindraJadeja pic.twitter.com/OBYVRblhYy

— DaebakAnkita💃 (@DaebakankitaF) March 2, 2023

Tags :

  • BGT 2023
  • Cricket News
  • Fans Fire
  • kohli
  • Shreyas iyer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam