ఆసియా కప్2022 లో ఓటమి.. తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో తొలి టీ20లో ఓటమి.. దాంతో ఈ ఆటతో టీ20 వరల్డ్ కప్ గెలవడం కష్టమే! అని అందరు మాజీలు అభిప్రాయపడ్డారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని త్వరలోనే రుజువు చేసింది టీమిండియా. రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ లోనే ఉంది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆసిస్ ను చిత్తు చేసి సిరీస్ ను 2-1 […]
Kohli: ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయిపోయాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో జట్లు ముందే ప్లే ఆఫ్స్ బెర్తులు రిజర్వ్ చేసుకోగా.., ఢిల్లీపై ముంబై విజయంతో బెంగుళూరు టీమ్ ప్లే ఆఫ్స్ లోకి ఎంటర్ అయ్యింది. కోహ్లీ ఫ్యాన్స్ కి, ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. ఇక.. ఈసారి ఆర్సీబి కప్ కొడితే మాత్రం ఫ్యాన్స్ కి 14 ఏళ్ళ కల తీరినట్టే. కానీ.., బెంగుళూరు విజేతగా […]
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ వేరు. ఇక వరల్డ్ కప్ మ్యాచ్, అది కూడా ఇండియా పాకిస్థాన్ మధ్య అయితే.., ప్రేక్షకులు టీవీలకి అతుక్కుపోవడం గ్యారంటీ. ఈ రసవత్తర పోరుకి ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచ కప్ వేదిక కానుంది. ప్రపంచకప్ లో ఇండియా పాకిస్తాన్ జట్లు గ్రూప్-2 లో ఉన్నాయి. దీంతో.., దాయాది దేశంతో తలపడే రోజు ఎప్పుడా అని క్రికెట్ ప్రేమికులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.., తాజాగా ఐసీసీ మ్యాచ్ డేట్స్ […]
న్యూజిలాండ్‌తో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కి ఇండియా అన్నీ విధాలా సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది కూడా. విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్న ఈ జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. దీంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఆడడం ఖాయం అయ్యింది. ఇప్పుడు ఈ విషయంలోనే పెద్ద చర్చ నడుస్తోంది. కేఎల్ […]