ipl 2023 చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఓ సిక్సర్ ను అడ్డుకోబోయిన విలియమ్సన్ మోకాలికి బలమైన గాయం అయ్యింది. దాంతో విలియమ్సన్ పూర్తిగా ఈ ఐపీఎల్ సీజన్ కు దూరం అయ్యాడు. అయితే ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ న్యూజిలాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దాంతో ఐపీఎల్ ను కివీస్ క్రికెట్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చి 9న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. అయితే ఆ క్రికెట్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది. ఆ ఫ్లెక్సీలో సౌరవ్ గంగూలీ ఫోటో లేదు. దాంతో దాదా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ అవుటైన విధానంపై అయ్యర్ బ్యాటింగ్ కు మధ్య పోలిక పెట్టడంపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం రెండవ సెమీస్ లో ఇండియా-ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మంచి ఫలితాన్నే రాబట్టింది. ఫామ్ కోల్పొయి ఇబ్బందు పడుతున్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. తొలి బాల్ నే బౌండరీ బాది మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపించిన రాహుల్ రెండో ఓవర్ లోనే క్రిస్ వోక్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ […]
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న కామెడీ షోలలో జబర్దస్త్. ఎన్నో ఏళ్లుగా తెలుగు హాస్యప్రియులను అలరిస్తున్న ఈ షోలో అనసూయ యాంకర్ కాగా.. సీనియర్ సింగర్ మనో, నటి ఇంద్రజ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. జబర్దస్త్ నిర్వాహకులు పూర్తి ఎపిసోడ్ కి ముందుగా ప్రోమోలను వదులుతుంటారు కదా.. ఈ వారానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రోమో అంతా.. అందరి స్కిట్లతో అదిరిపోయింది. అలాగే అందరూ టీమ్ లీడర్లు చక్కని కామెడీ స్కిట్లను […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు మీడియా సమావేశాలలో టంగ్ స్లిప్ అవుతుంటారు. అది అనుకోకుండా జరిగినప్పటికీ.. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ, మీడియాలో మాత్రం నెగటివ్ వార్తలు, కథనాలు పుట్టుకొచ్చేస్తుంటాయి. హీరోలు, హీరోయిన్లు మీడియా సమావేశాలలో చేసే కామెంట్స్ ఒక్కోసారి ఎంతటి ట్రోలింగ్ కి గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ విధంగా ట్రోల్స్ కి గురైన సెలెబ్రిటీలను మనం చూస్తూనే ఉన్నాం. కొందరు దిగివచ్చి మీడియా ముఖంగా క్షమాపణలు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. […]
ఐపీఎల్ 2022 సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. సీజన్ ప్లే ఆఫ్స్ దశకు చేరిపోయింది. ఇంకో వారంలో టాటా ఐపీఎల్ 2022 సీజన్ ముగుస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ముంబై vs ఢిల్లీ మ్యాచ్ గురించే చర్చ నడుస్తోంది. అసలు జరిగింది ముంబై- ఢిల్లీకి మధ్య అయినా.. నిజానికి అది ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ అని అందరికీ తెలుసు. ఆర్సీబీ ప్రేక్షకులే కాదు యావత్ బెంగళూరు టీమ్ మొత్తం మ్యాచ్ ఆద్యంతం చూసి ఎంజాయ్ చేసింది. […]
సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం అక్కర్లేని పేరిది. తనదైన టాలెంట్ తో అటు టీవీ షోలలోనూ, సినిమాల్లోనూ సత్తా చూటుతున్నాడు. ఇక సుధీర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సినిమాలో ఒక స్టార్ హీరోని ఫ్యాన్స్ ఎలా అభిమానిస్తారో, బుల్లితెరపై సుధీర్ ని కూడా అంతలా ఆరాధించేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే..ప్రత్యేకించి సుధీర్ కి ఎంతటి క్రేజ్ ఉందొ, సుధీర్-రష్మీ జోడీకి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరిని […]
సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ అనేవి చాలా సహజం. ఎప్పుడు ఏ సినిమా వచ్చినా మా హీరో అంటే హీరో గొప్ప అని ఫ్యాన్స్ వాదించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. తాజాగా నేచురల్ స్టార్ నాని – రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య ఓ సినిమా విషయంలో వార్ మొదలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నాని, విజయ్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు నాని అంటే సుందరానికి, దసరా […]
ఎప్పుడైనా సరే థియేటర్ కి వెళ్లాక పూర్తి సినిమా చూస్తేనే ఆ మజా తెలుస్తుంది. అందులోను ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా పడితే.. థియేటర్లో సగం వరకే చూసి ఆపేస్తే ఎలా ఉంటుందో చెప్పుకోడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ యాజమాన్యం ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓ థియేటర్ లో ప్రముఖ సినీ క్రిటిక్ కి చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని స్వయంగా సోషల్ […]