ఐపీఎల్ 2022 సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. సీజన్ ప్లే ఆఫ్స్ దశకు చేరిపోయింది. ఇంకో వారంలో టాటా ఐపీఎల్ 2022 సీజన్ ముగుస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ముంబై vs ఢిల్లీ మ్యాచ్ గురించే చర్చ నడుస్తోంది. అసలు జరిగింది ముంబై- ఢిల్లీకి మధ్య అయినా.. నిజానికి అది ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ అని అందరికీ తెలుసు. ఆర్సీబీ ప్రేక్షకులే కాదు యావత్ బెంగళూరు టీమ్ మొత్తం మ్యాచ్ ఆద్యంతం చూసి ఎంజాయ్ చేసింది. అయితే ప్రస్తుతం కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం రోహిత్ శర్మపై ఫుల్ ఫైర్ లో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.
అదేంటి ఢిల్లీ ఓడించి ఆర్సీబీని ప్లే ఆఫ్స్ కు పంపితే రోహిత్ పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. ముంబై గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్తుందని అందరికీ తెలిసిందే. అయితే అలాంటి కీలక మ్యాచ్ లో రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేయగానే ఫ్యాన్స్ కు ఫుల్ కోపం వచ్చేసింది. 13 బంతుల్లో కేవలం 2 పరుగులే చేసి రోహిత్ పెవిలియన్ చేరాడు.
Very good preparetion by #RohitSharma for the 5th test against England pic.twitter.com/lwQMZu7KgT
— Anurag (@viratians25) May 21, 2022
Looked at Virat Kohli’s reaction when Hitman Rohit Sharma falls in the yesterday’s match against DC. pic.twitter.com/TgnmHDF0Fa
— CricketMAN2 (@ImTanujSingh) May 22, 2022
హిట్ మ్యాన్ బ్యాటింగ్ చూసి కోహ్లీ ఫ్యాన్స్ కు కోపం వచ్చేసింది. కావాలనే రోహిత్ ఇలా చేశాడా అంటూ సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ముంబై గెలిచింది కాబట్టి ఓకే గానీ, అదే ఓడిపోయుంటే మొత్తానికి రోహిత్ నే బాధ్యుడిని చేసి చూపించేవారు. అయితే రోహిత్ శర్మ ఒక ఐపీఎల్ సీజన్ లో ఒక్క అర్ధ శతకం కూడా చేయకుండా ఉన్న ఫస్ట్ సీజన్ ఇది. అటు కోహ్లీ- ఇటు రోహిత్ ఇద్దరూ ఈ సీజన్లో ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి. రోహిత్ పై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma in #IPL2022: 268 runs at an average of 19.14 and striking at 120.17
The captain spoke about his batting form 🗣
— ESPNcricinfo (@ESPNcricinfo) May 22, 2022
Rohit Sharma finished Virat Kohli
this season. this season.14 matches 14 matches
268 runs 309 runs. pic.twitter.com/MS7cYaFYfj— Akshat (@AkshatOM10) May 21, 2022
Rohit Sharma will want to forget this campaign in a hurry #IPL2022 pic.twitter.com/bZX9PNtZJc
— ESPNcricinfo (@ESPNcricinfo) May 21, 2022