SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Rinku Singh Full Details In Telugu

Rinku Singh: రింకూ సింగ్‌.. మ్యాచ్‌ ఓడినా మనసులు గెలిచాడు! ఎవరితను?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 19 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rinku Singh: రింకూ సింగ్‌.. మ్యాచ్‌ ఓడినా మనసులు గెలిచాడు! ఎవరితను?

ఐపీఎల్‌ 2022లో బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య సూపర్‌ థ్రిల్లింగ్‌ హైస్కోరింగ్‌ మ్యాచ్‌ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం లక్నోను వరించింది. కానీ.. కేకేఆర్‌ యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ మాత్రం అందరి మనసులు గెలిచాడు. ఈ మ్యాచ్‌లో లక్నో రికార్డు ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పినా, డికాక్‌ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించినా.. కేఎల్‌ రాహుల్‌ బ్యాట్‌ ఝుళిపించినా.. ప్రస్తుతం రింకూ సింగ్‌ టాక్‌ ఆఫ్‌ది క్రికెట్‌ టౌన్‌గా మారిపోయాడు. కొట్టింది 40 పరుగులే అయినా 140 పరుగులు చేసిన డికాక్‌ కంటే కూడా ఎక్కువ అభినందనలు అందుకుంటున్నాడు.

సూపర్‌ బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లపై విరుచుకుపడుతున్న కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, నితీష్‌ రాణా, స్యామ్‌ బిల్లింగ్స్‌ వేగంగా ఆడే ప్రయత్నంలో అవుట్‌ అయినా.. అరివీర భయంకర బ్యాటర్‌ ఆండ్రూ రస్సెల్‌ తక్కువ రన్స్‌కే పెవిలియన్‌ చేరినా.. కొండంత లక్ష్యం అసాధ్యంగా కనిపిస్తున్నా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు రింకూ సింగ్‌. లక్నో టాప్‌ క్లాస్‌ బౌలర్లను చివరి ఓవర్లలో ఊపిరి బిగపట్టిన ఒత్తిడిలో కేవలం 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 40 పరుగులు చేసి లక్నో గుండెల్లో రైళ్లు పరిగెటించాడు. కేకేఆర్‌ విజయానికి చివరి ఓవర్‌లో 21 పరుగులు అవసరమైన దశలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి నాలుగు బంతుల్లో వరుసగా 4, 6, 6, 2 కొట్టి కేకేఆర్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు. కానీ ఐదో బంతికి లూయిస్‌ అద్భుతమైన క్యాచ్‌కు అవుట్‌ అయ్యాడు. చివరి బంతికి 3 పరుగులు చేయలేక కేకేఆర్‌ మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ.. రింకూ ఆడిన ఇన్నింగ్స్‌పై, ఒత్తిడిలో అతను చూపించిన పోరాట పటిమపై మాత్రం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.

210 runs Lucknow trembled! who is Rinku

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రింకూ పూర్తి పేరు రింకూ ఖాన్‌చంద్‌ సింగ్‌. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. 2018 నుంచి కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కే ఆడుతున్నాడు. 2018లో రింకూను కేకేఆర్‌ రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది. గత మూడు సీజన్లలో కలిపి రింకూ కేవలం 10 మ్యాచ్‌ల్లో మాత్రమే తుది జట్టులో స్థానం దక్కింది. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన రింకూ 174 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 30 మ్యాచ్‌లు ఆడిన రింకూ 2307 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కాగా బుధవారం లక్నోతో ఆడిన ఇన్నింగ్స్‌ రింకూ కెరీర్‌లోనే అత్యుత్తుమ ఇన్నింగ్స్‌ అని చెప్పవచ్చు. మరి ఈ సూపర్‌ యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్‌ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2022: లక్నోకు ధీటుగా బదులిచ్చిన KKR.. కానీ ఆ ఒక్క క్యాచ్‌ కొంపముంచింది!

RINKU SINGH THOUGH 🙌

40 runs
15 balls
2 fours
4 sixes

One of the BEST knocks in the IPL this year 🔥 pic.twitter.com/UybwkEkVrv

— ESPNcricinfo (@ESPNcricinfo) May 18, 2022

You done your job king, remember the name Rinku singh. ♥️#LSGvsKKR pic.twitter.com/Igi3oR7cBO

— Prayag (@theprayagtiwari) May 18, 2022

Heart goes out to Rinku Singh who played splendidly and got out to hell of a good catch. What a brave innings little boy. More coming in your way. #LSGvsKKR #TATAIPL pic.twitter.com/DluymS27Cv

— Amit Mishra (@MishiAmit) May 18, 2022

The entire cricketing fraternity to Rinku Singh. #Respect pic.twitter.com/kEgbZRWeXh

— Rajabets India🇮🇳👑 (@smileandraja) May 18, 2022

Tags :

  • ipl 2022
  • KKR
  • Rinku Singh
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rinku Singh: రింకూ సింగ్ సునామి ఇన్నింగ్స్..ఆ విషయంలో అచ్చం ధోనీలా

Rinku Singh: రింకూ సింగ్ సునామి ఇన్నింగ్స్..ఆ విషయంలో అచ్చం ధోనీలా

  • Rinku Singh: రింకు సింగ్ కి లక్కీ ఛాన్స్! అదే జరిగితే టీమిండియాలోకి ఎంట్రీ గ్యారంటీ

    Rinku Singh: రింకు సింగ్ కి లక్కీ ఛాన్స్! అదే జరిగితే టీమిండియాలోకి ఎంట్రీ గ్యారంటీ

  • Rinku Singh: రింకూ సింగ్ మామూలోడు కాదుగా.. టీమ్ కెప్టెన్ భార్యతో ఏకంగా..!

    Rinku Singh: రింకూ సింగ్ మామూలోడు కాదుగా.. టీమ్ కెప్టెన్ భార్యతో ఏకంగా..!

  • Rinku Singh:ఆ విషయంలో ధోనిని దాటేసిన రింకు సింగ్! నమ్మలేకపోతున్న ఫ్యాన్స్!

    Rinku Singh:ఆ విషయంలో ధోనిని దాటేసిన రింకు సింగ్! నమ్మలేకపోతున్న ఫ్యాన్స్!

  • Rinku Singh: నవీన్‌ ఉల్ హక్​ను పోయించిన రింకూ సింగ్.. దెబ్బకు జడుసుకున్న పేసర్!

    Rinku Singh: నవీన్‌ ఉల్ హక్​ను పోయించిన రింకూ సింగ్.. దెబ్బకు జడుసుకున్న పేసర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam