SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 New Cricket Rules Suggested By Aakash Chopra And Yuzvendra Chahal

IPL లో కొత్త రూల్స్! ఇలా.. అయితే టీంకి 20 మంది ఆడాలి!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 4 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL లో కొత్త రూల్స్! ఇలా.. అయితే టీంకి 20 మంది ఆడాలి!

క్రీడా ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇప్పటివరకు 10 దేశాలకే పరితమైన క్రికెట్ ను ఇప్పుడిప్పుడే.. అరబ్ దేశాలు, యురోపియన్ కంట్రీస్ అన్ని ఆదరిస్తున్నాయి. రెండు జట్లు, 22 మంది ఆటగాళ్ల (జట్టుకు 11 మంది) మధ్య జరిగే ఉత్కంఠ పోరులో చివరకి.. విజయం ఒక్కరినే వరిస్తుంది. టెస్టులు, వన్డేలు, టీ20, టీ10, 100 బాల్స్ గేమ్.. ఇలా లెక్కలేనన్ని టోర్నమెంట్లు. ఇక మనదేశంలో క్రికెట్ ఆదరించే వారి గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆడ,మెగా అనే తేడాలేకుండా క్రికెట్ అంటే అందరకి ఇష్టమే. ఇక ఐపీఎల్ అంటే.. పండుగే. ఇప్పటికే.. ఎన్నో రూల్స్ మధ్య సతమతమవుతున్న క్రికెట్ లో మరో రెండు కొత్త రూల్స్ పెట్టాలంటూ వార్తలొస్తున్నాయి.

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్‌ మధ్య బ్రబౌర్న్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పంజాబ్ బ్యాటర్‌ లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్‌ కొట్టిన 5 సిక్సర్లలో ఒకటి 108 మీటర్ల దూరం ప్రయాణించింది. లివింగ్‌స్టోన్ కొట్టిన ఈ సిక్స్ వల్ల.. ఒక కొత్త రూల్ వెలుగులోకి వచ్చింది.

𝗛. 𝗨. 𝗠. 𝗢. 𝗡. 𝗚. 𝗢. 𝗨. 𝗦! 🔥 🔥

1⃣0⃣8⃣ metres: That massive @liaml4893 SIX had a lot of air time, surely! 💪 💪 #TATAIPL | #CSKvPBKS | @PunjabKingsIPL

Watch 🎥 🔽

— IndianPremierLeague (@IPL) April 3, 2022

ఇది కూడా చదవండి: ఒక్క మాటతో.. అందరి మనసులు గెలిచిన తెలుగు కుర్రాడు

ఈ సిక్సర్‌ విషయమై.. ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేస్తూ.. 100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులు ఇవ్వాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యుజ్వేంద్ర చహల్‌ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 100 మీటర్లు దాటిన సిక్సర్‌కు 8 పరుగులిస్తే.. వరుసగా మూడు డాట్ బాల్స్ వేస్తే వికెట్ ఇవ్వాలంటూ రిప్లై ఇచ్చాడు. చాహల్- ఆకాశ్‌ చోప్రా మధ్య జరిగిన ఈ సరదా సంభాషణపై మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనా “హాహాహా” అంటూ స్పందించాడు.

Three dot balls should be 1 wicket bhaiya 👀👀

— Yuzvendra Chahal (@yuzi_chahal) April 3, 2022

ఇది కూడా చదవండి: మ్యాచ్ జరుగుతుండగా లిప్‌ లాక్‌లో మునిగిపోయిన జంట!

ఈ రూల్స్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.100 మీటర్లు దాటితే.. 8 పరుగులు ఇవ్వాలన్నపుడు, 110 మీటర్లు దాటితే.. 9 పరుగులు.. 120 మీటర్లు దాటితే.. 10 పరుగులు.. ఇలా పెంచాల్సిందే అని కామెంట్ చేస్తున్నారు. మరోకరైతే.. చాహల్ చెప్పిన రూల్ .. మా గల్లీలో ఎప్పటినుంచో అమలులో ఉంది అని కౌంటర్ ఇచ్చాడు. చాహల్ రూల్ పై.. మరో యూజర్.. ఈ రూల్ అమలులోకి వస్తే.. జట్టుకి 20 మంది ఆడించాలి.. అప్పుడే ఆల్ అవుట్ సందర్భాలు తక్కువుగా ఉంటాయని సూచించాడు.

Or ye kararaaa jawaab chahal daura aakash chopra koh clean bowled karte hue pic.twitter.com/oHb0fq1HZH

— Akshat (@AkshatOM10) April 3, 2022

What about maiden over?
🤔

— Ujjval Thakkar 🇮🇳 (@_iUjjval) April 3, 2022

Bhai rcb ha next match ma pic.twitter.com/iDPNXqzu6V

— Zeeshanali (@Zeeshanali1786) April 3, 2022

Savage Chahal : pic.twitter.com/31U4xfNY9d

— Sooraj ⚪ (@soorajkhatri208) April 3, 2022

Tags :

  • Chennai Super Kings
  • Cricket News
  • ipl 2022
  • Liam Livingstone
  • Punjab Kings
  • Yujvender Chahal
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Suresh Raina: ధోని వల్లే నాకు ఛాన్స్ రాలేదు! ఇన్నాళ్లకు నిజాలు చెప్పిన రైనా!

Suresh Raina: ధోని వల్లే నాకు ఛాన్స్ రాలేదు! ఇన్నాళ్లకు నిజాలు చెప్పిన రైనా!

  • Shubman Gill: గుజరాత్ టైటాన్స్​కు గుడ్ బై చెప్పనున్న గిల్? ఆ ఫ్రాంచైజీలోకి భారత ఓపెనర్!

    Shubman Gill: గుజరాత్ టైటాన్స్​కు గుడ్ బై చెప్పనున్న గిల్? ఆ ఫ్రాంచైజీలోకి భారత ఓపెనర్!

  • Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

    Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

  • Ruturaj Gaikwad: ఉత్కర్ష పవార్ తో గైక్వాడ్ మ్యారేజ్.. ఇంతకీ ఈమె ఎవరంటే..

    Ruturaj Gaikwad: ఉత్కర్ష పవార్ తో గైక్వాడ్ మ్యారేజ్.. ఇంతకీ ఈమె ఎవరంటే..

  • MS Dhoni: పాకిస్థాన్ లో కూడా ధోని క్రేజ్ నెక్స్ట్ లెవల్.. అభిమానులు ఏం చేశారంటే..

    MS Dhoni: పాకిస్థాన్ లో కూడా ధోని క్రేజ్ నెక్స్ట్ లెవల్.. అభిమానులు ఏం చేశారంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam