సన్‌రైజర్స్ పై ఓటమితో కాస్త డీలాపడిన పంజాబ్ టీమ్‌కు అదిరిపోయే న్యూస్. ఆ జట్టు కోసం ఒక స్టార్ హిట్టర్ వచ్చేస్తున్నాడు. ఆ స్టార్ బ్యాటర్ రాకతో టీమ్ బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది.
టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్- 2022 ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మూడో వన్డేలోనూ భారత్ చెలరేగడంతో వన్డే సిరీస్ కూడా టీమిండియా సొంతమైంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టి కృషితో.. మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్, 2-1 తేడాతో టీ20 సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకున్నట్లు అయ్యింది. ఈ మ్యాచ్ కు సంబంధించి ఇంగ్లాండ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ ప్రస్తుతం […]
‘లివింగ్ స్టోన్‘.. పేరుకు ఇంగ్లాండ్ క్రికెటర్ అయినా.. భారీ సిక్సులు కొట్టడంలో వెస్టిండీస్ క్రికెటర్లను మించిపోయాడు. ఆ కొట్టడం చూస్తుంటే.. 12 పరుగుల ఇస్తారా! అలా సిక్స్ కొడితే అన్నట్లుగా బాదుతున్నాడు. సిక్స్ కొట్టినప్పుడల్లా బాల్ స్టేడియం బయటకు వెళ్తుండడంతో.. కొత్త బంతి ఇవ్వలేక అంపైర్లకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన లివింగ్ స్టోన్.. రెండు, మూడు మ్యాచుల్లో మాత్రమే రాణించినా.. ఇంగ్లాండ్ కౌంటీలో మాత్రం […]
మంగళవారం(మే 3) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ కు ఎట్టకేలకు రెండవ ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ సీజన్‌లోనే భారీ సిక్సర్(117 మీటర్లు) నమోదు చేశాడు. ఈ క్రమంలో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్, లివింగ్‌స్టోన్ బ్యాట్ చెక్ చేశాడు. అందుకు […]
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం(మే 30) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు ఎట్టకేలకు రెండవ ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ మహ్మద్ షమీకి చుక్కలు చూపించాడు. సీజన్‌లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు. ఓ దశలో అంటే చివర్లో 30 […]
క్రీడా ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇప్పటివరకు 10 దేశాలకే పరితమైన క్రికెట్ ను ఇప్పుడిప్పుడే.. అరబ్ దేశాలు, యురోపియన్ కంట్రీస్ అన్ని ఆదరిస్తున్నాయి. రెండు జట్లు, 22 మంది ఆటగాళ్ల (జట్టుకు 11 మంది) మధ్య జరిగే ఉత్కంఠ పోరులో చివరకి.. విజయం ఒక్కరినే వరిస్తుంది. టెస్టులు, వన్డేలు, టీ20, టీ10, 100 బాల్స్ గేమ్.. ఇలా లెక్కలేనన్ని టోర్నమెంట్లు. ఇక మనదేశంలో క్రికెట్ ఆదరించే వారి గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. […]
బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ లివింగ్‌స్టన్‌పై కోట్ల వర్షం కురిసింది. పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.11.50 కోట్లు పెట్టి లైమ్ లివింగ్‌స్టన్‌ను సొంతం చేసుకుంది. లివింగ్‌స్టన్ కోసం రెండు మూడు ఫ్రాంచైజ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లివింగ్‌స్టన్ కోసం పోటీ పడ్డాయి. కానీ చివరికి పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. మరి […]