SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Indian Young Talented Players List

IPL 2022తో వెలుగులోకి వస్తున్న ఇండియన్‌ యంగ్‌ టాలెంట్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 1 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022తో వెలుగులోకి వస్తున్న ఇండియన్‌ యంగ్‌ టాలెంట్‌

ఐపీఎల్‌.. ఎందరో క్రికెటర్ల తలరాతను మార్చేసిన రిచ్‌ క్యాష్‌ లీగ్‌. 2008 ఏడాదికి ముందు రంజీ, జాతీయ జట్టుకు ఆడాలని కలలు కనే యువ క్రికెటర్లు ఆ ఏడాది తర్వాత ఐపీఎల్‌లో ఆడితే చాలు అనే లైఫ్‌ సెట్‌ అనే స్థితికి వచ్చేశారు. మరి అంతలా యువ క్రికెటర్ల జీవితాలను మార్చేసింది ఐపీఎల్‌. టీమిండియాకు చాలా స్టార్‌ క్రికెటర్లను వెతికిపెట్టింది ఐపీఎల్‌. ఈ లీగ్‌లో చేసిన ప్రదర్శన కారణంగా సెలక్టర్ల దృష్టిలో పడి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు ఎందరో యువ క్రికెటర్లు. ప్రతి ఏడాది కచ్చితంగా కొంతమంది యంగ్‌ టాలెంటెడ్‌ ప్లేయర్లు ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఐపీఎల్‌ 2022 జరిగింది 8 మ్యాచ్‌లే అయినా.. ఏకంగా ఆరుగురు క్రికెటర్లు ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించించారు. మరి ఆ యంగ్‌ టాలెంటెడ్‌ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం..

1. ఆయుష్‌ బదోని

IPL 2022 New Youngsters
లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆడుతున్న బదోని.. ఇప్పటికే ఇండియన్‌ బేబీ డివిలియర్స్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. డివిలియర్స్‌ లాంటి బ్యాటింగ్‌ స్టైయిల్‌తో క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. రెండు మ్యాచ్‌లలో కలిసి 5 సిక్సులు కొట్టాడు. ప్రస్తుతం బదోని టాక్‌ ఆఫ్‌ ది ఐపీఎల్‌ టౌన్‌గా నిలుస్తున్నాడు. ఇతన్ని ఐపీఎల్‌ మెగా వేలం 2022లో లక్నో రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. బదోని ఢిల్లీకి చెందిన క్రికెటర్‌.

2. షెల్డన్‌ జాక్సన్‌

IPL 2022 New Youngsters
పేరుతో ఫారెన్‌ క్రికెర్‌ ఏమో అనిపిస్తున్న జాక్సన్‌.. ఇండియన్‌ క్రికెటర్‌. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరపున ఆడుతున్నాడు. వికెట్‌ కీపర్‌గా ఉన్న జాక్సన్‌ సూపర్‌ స్టంపింగ్‌, స్టన్నింగ్‌క్యాచ్‌లతో ధోని వారసుడిలా కనిపిస్తున్నాడు. ఇతన్ని ఐపీఎల్‌ మెగా వేలం 2022లో కేకేఆర్‌ రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. జాక్సన్‌ సౌరాష్ట్ర తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడతాడు.

3. లలిత్‌ యాదవ్‌

IPL 2022 New Youngsters
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న లలిత్‌ యాదవ్‌.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 48 పరుగులు చేసి ఢిల్లీ ని గెలిపించాడు. ఇతన్ని ఐపీఎల్‌ మెగా వేలం 2022లో డీసీ రూ.6.5 లక్షలకు కొనుగోలు చేసింది. లలిత్‌ ఢిల్లీకి చెందిన క్రికెటర్‌.

4. అనుజ్‌ రావత్‌

IPL 2022 New Youngsters
ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్న అనుజ్‌ రావత్‌ తొలి మ్యాచ్‌తోనే ఆకట్టుకున్నాడు. పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 21 పరుగుల చేశాడు. కోల్‌కత్తాతో జరిగిన రెండో మ్యాచ్‌లో పరుగులు చేయకున్నా.. టాలెంటెడ్‌ క్రికెటర్‌గా కనిపిస్తున్నాడు. ఇతన్ని ఐపీఎల్‌ మెగా వేలం 2022లో ఆర్సీబీ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. రావత్‌ ఉత్తరాఖండ్‌లో పుట్టిన ఢిల్లీ స్టేట్‌ టీమ్‌లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

5. తిలక్‌ వర్మ

IPL 2022 New Youngsters

ఇతను ముంబై ఇండియన్స్‌ తరపున ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసి పర్వాలేదనిపించాడు. ఆ మ్యాచ్‌లో 15 బంతుల్లో 22 పరుగులు చేసి.. ముంబైకి మిడిల్దార్‌లో భవిష్యత్తు తారగా కనిపిస్తున్నాడు. ఇతన్ని ఐపీఎల్‌ మెగా వేలం 2022లో ముంబై రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది. తిలక్‌ హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్‌.

6. అభినవ్‌ మనోహర్‌

IPL 2022 New Youngsters
గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న అభినవ్‌ మనోహర్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఒత్తిడి సమయంలో 7 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఆ 15 పరుగులు గుజరాత్‌ గెలుపునకు ఎంతో కీలకంగా మారాయి. ఇతన్ని ఐపీఎల్‌ మెగా వేలం 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ రూ.2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అభినవ్‌ కర్నాటక రాష్ట్రానికి చెందిన క్రికెటర్‌.

ఇదీ చదవండి: 2011 వరల్డ్ కప్ హీరోల మధ్య మాటలు..!

They call him ‘Baby AB’ for a reason.

Thanks to @IPL!!
Every year we witness a rising star, this year it’s

Ayush Badoni🔥pic.twitter.com/E2n7nuqUeR

— ꌗꂦꃅꍏꀤ꒒ꪜ (@iamsohail__1) March 31, 2022

Catch of the tournament so far from @ShelJackson27 😵

📸: Disney+Hotstar pic.twitter.com/CUTJ4njTO3

— CricTracker (@Cricketracker) March 30, 2022

What a sensible and mature knock by axar and lalit yadav ❤️#IPL2022pic.twitter.com/397TugGaTy

— Isha Negi (@IshaaNegi17) March 27, 2022

Anuj Rawat is off to #IPL2022🚀

📸: Disney+Hotstar pic.twitter.com/LZTqZftY08

— CricTracker (@Cricketracker) March 27, 2022

The Mumbai Indians young sensation Tilak Varma has reveals his cricketing idol. https://t.co/7RRNL2ixYe

— CricTracker (@Cricketracker) March 30, 2022

Tewatia Ek kranti hai, saamne waali team mein ashaanti hai.
All hail Lord Tewatia.

Fantastic win for Gujarat.
Great to see the debutant Indians from both teams Ayush Badoni and Abhinav Manohar showing their skills. #LSGvsGT pic.twitter.com/ChLjFCGygJ

— Virender Sehwag (@virendersehwag) March 28, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Ayush Badoni
  • ipl 2022
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: లక్నో జట్టులోనూ కోహ్లీ ఫ్యాన్స్! ఇది కదా గంభీర్​కు నిజమైన షాక్!

Virat Kohli: లక్నో జట్టులోనూ కోహ్లీ ఫ్యాన్స్! ఇది కదా గంభీర్​కు నిజమైన షాక్!

  • గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

    గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

  • ‘ప్రపంచాన్ని ఏలతాడంటూ..’ టీమిండియా యువ క్రికెటర్ పై రోహన్ గవాస్కర్ ప్రశంశలు!

    ‘ప్రపంచాన్ని ఏలతాడంటూ..’ టీమిండియా యువ క్రికెటర్ పై రోహన్ గవాస్కర్ ప్రశంశలు!

  • Umran Malik: ఉమ్రాన్ మాలిక్ గురించి ఎక్కువగా ఊహించుకున్నామా?

    Umran Malik: ఉమ్రాన్ మాలిక్ గురించి ఎక్కువగా ఊహించుకున్నామా?

  • Umran Malik: అట్లుంటది మనతో.. SRH బౌలర్ ఇక్కడ

    Umran Malik: అట్లుంటది మనతో.. SRH బౌలర్ ఇక్కడ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam