SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Will Play 2011 World Cup Final Cricbuzz Tweeted In 2010

MS Dhoni: 2011 వరల్డ్ కప్ ఫైనల్‌‌లో.. అది ముందే ఫిక్స్ అయ్యిందా? ట్వీట్ వైరల్!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
MS Dhoni: 2011 వరల్డ్ కప్ ఫైనల్‌‌లో.. అది ముందే ఫిక్స్ అయ్యిందా? ట్వీట్ వైరల్!

మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలోని టీమిండియా 2011లో వన్డే వరల్డ్‌ గెలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో భారత్‌ రెండో సారి విశ్వవిజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోని సిక్స్‌ కొడుతూ మ్యాచ్‌ గెలిపించే దృశ్యం ఇప్పటికీ క్రికెట్‌ అభిమానుల కళ్లలో మెదులుతూనే ఉంటుంది. ఎప్పుడో 1983లో గెలుపు మధురక్షణాలు ఆస్వాదించిన ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు మళ్లీ 2011లో అలాంటి అనుభూతిని పొందారు. దేశం మొత్తం టీమిండియాను కీర్తించింది.

కాగా.. టీమిండియా 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ చేరుతుందని 2010లోనే క్రిక్‌బజ్‌ ట్విట్టర్‌లో తెలిపింది. ప్రస్తుతం ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పట్టుకున్నదల్లా బంగారమే అనే నానుడి అతని కెప్టెన్సీ సమయంలో ఉండేది. దానికి కారణం ధోని కెప్టెన్సీ తీసుకున్న వెంటనే టీమిండియా 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌ గెలిచింది.

Worldcup

ఆ మరుసటి ఏడాది 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్‌లో ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి ఏడాదిలోనే 6 జట్లను వెనక్కునెట్టి ఫైనల్‌ చేరింది. ఆ తర్వాత ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లో కూడా పాల్గొన్న తొలి ఏడాదిలోనే ఫైనల్‌ చేరింది. ఇలా అడుగుపెట్టిన చోటల్లా మంచి ఫలితాలు సాధిస్తూ.. ధోని చూసి అసలు సుడి మొత్తం ధోనిలోనే ఉందని అంతా భావించారు. అలాగే క్రిక్‌బచ్‌ కూడా.. 2007 టీ20 వరల్డ్‌, ఐపీఎల్‌ 2008 ఫైనల్‌, ఛాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్‌లో ధోని కెప్టెన్సీలోని జట్టు ఫైనల్‌ చేరడం చూస్తుంటే.. 2011 వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా ధోని సారథ్యంలోని టీమిండియా ఫైనల్‌ చేరుతుందని క్రిక్ బజ్ ట్వీట్‌ చేసింది.

ఆ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 2011లో వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఫైనల్‌ చేరుతుందని క్రిక్‌బచ్‌ భలే ఊహించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే ధోని కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలని ఎప్పుడో దేవుడు ఫిక్స్‌ చేశాడని మరికొంత మంది సోషల్‌ మీడియా వేదిక పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: కూల్‌గా ఉండే సచిన్‌కు ఆ రోజు కోపం వచ్చింది! గ్రౌండ్‌లో విధ్వంసమే జరిగింది!

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)

Tags :

  • 2011 World Cup
  • Cricbuzz
  • Latest Cricket News
  • MS Dhoni
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

    Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

  • MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

    MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

  • Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

    Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

  • Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

    Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam