మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా 2011లో వన్డే వరల్డ్ గెలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో భారత్ రెండో సారి విశ్వవిజేతగా నిలిచింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోని సిక్స్ కొడుతూ మ్యాచ్ గెలిపించే దృశ్యం ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్లలో మెదులుతూనే ఉంటుంది. ఎప్పుడో 1983లో గెలుపు మధురక్షణాలు ఆస్వాదించిన ఇండియన్ క్రికెట్ అభిమానులు మళ్లీ 2011లో అలాంటి అనుభూతిని పొందారు. దేశం మొత్తం టీమిండియాను కీర్తించింది. కాగా.. టీమిండియా 2011 వరల్డ్ […]