SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Dhoni Bike Collections

MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

అరుదైన్ బైక్ లు సేకరించే అలవాటు ఉన్న ధోనీ ఫామ్ హౌస్ లో ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వాటితో ఏకంగా ఓ షోరూం పెట్టెయొచ్చట..

  • Written By: Babu Policharla
  • Published Date - Tue - 18 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్ లంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. మైదానంలో వికెట్ల మధ్య చిరుతల పరిగెత్తే మహీ.. స్టేడియం బయట తనకిష్టమైన బైక్ లను అంతే ఇష్టంగా పరుగులెత్తిస్తాడు. ఇప్పటి వరకు లెక్కలేనన్ని కార్లు కొనుగోలు చేసిన ధోనీ.. వాటి కోసం రాంచీలోని తన ఫామ్ హౌజ్ లో ప్రత్యేకంగా ఓ ఏర్పాటు చేశాడు. వాటిని చూసిన వారికెవరికైనా.. మహీకి వాహనాలపై ఎంత పిచ్చి ఉందో అర్థమవుతుంది. అవకాశం దొక్కినప్పుడల్లా తనకు ఇష్టమైన బైక్ లపై షికారుకు వెళ్లడాన్ని అమితంగా ఇష్టపడే ధోనీ వద్ద కేవలం టూ విలర్సే కాకుండా.. ఫోర్ విలర్స్ కూడా ఉన్నాయి.

భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ వాటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రాంచీలోని ధోనీ ఫామ్ హౌస్ కు వెళ్లిన వెంకీ అక్కడి వాహనాలను చూసి అవాక్కైనట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఓ మనిషికి బైక్ లపై ఇంత ఇష్టం ఉంటుందని అనుకోలేదని ప్రసాద్ అన్నాడు. ‘ఒక అంశంపై ఇంత ఉత్సాహం ఉన్న వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు. మైదానంలో మహీ మంచి ప్లేయర్ గానే తెలుసు.. బయట కూడా అతడో అద్భుతం. అతడి చర్యలు ప్రతి ఒక్కరినీ ఉత్సాహ పరుస్తాయి. రాంచీ ఫామ్ హౌస్ లో అతడి బైక్ ల కలెక్షన్ చూశాక నాకు మాటలు రాలేదు. అందులో అన్ని వెరైటీలు ఉన్నాయి. వాటితో ఓ అత్యాధునిక షోరూం ఏర్పాటు చేయవచ్చు’ అని ప్రసాద్ ట్వీట్ చేశాడు.

మహీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా వచ్చిన బైక్ లు సైతం అందులో ఉన్నాయి. సునీల్ జోషితో కలిసి రాం చీ వెళ్లిన వెంకటేశ్ ప్రసాద్.. ధోనీతో బైక్ ల గురించి సరదాగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో తనతో పాటు జట్టులోని ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా బైక్ గిఫ్ట్ వచ్చినా దాన్ని మహీనే పరుగులు పెట్టించిన సందర్భాలు కోకొల్లలు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహీ.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఖాళీ సమయాల్లో రాంచీ లోని తన వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్ నడిపే ధోనీ వీడియోలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే..

One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house.
Just blown away by the man and his passion @msdhoni pic.twitter.com/avtYwVNNOz

— Venkatesh Prasad (@venkateshprasad) July 17, 2023

Tags :

  • MS Dhoni
  • Sunil Joshi
  • Venkatesh Prasad
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

    Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

  • Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

    Virat Kohli: ధోనీ రికార్డ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ సచిన్! విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

  • Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

    Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

  • MS Dhoni: కమెడియన్ కి ధోనీ బంపరాఫర్! రాయుడు ప్లేస్ లో ఛాన్స్

    MS Dhoni: కమెడియన్ కి ధోనీ బంపరాఫర్! రాయుడు ప్లేస్ లో ఛాన్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam