భారత్ క్రికెట్లో ఎన్నో హాస్యాస్పద విషయాలు జరుగుతున్నాయని ఒక సీనియన్ క్రికెటర్ వాపోయాడు. డొమెస్టిక్ ప్లేయర్ల ఎంపిక విషయంలో సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు అని ఆయన చెప్పాడు.
కేఎల్ రాహుల్ ఫామ్ గురించి ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఈ గొడవలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తల దూర్చాడు.
భారత్-శ్రీలంక మధ్య గౌహతీ వేదికగా తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ-శుబ్‌మన్ గిల్.. లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేస్తే.. స్కోర్ బోర్డును వేగంగా 100 పరుగుల మార్క్ దాటించారు. అయితే.. 60 బంతుల్లో 11 ఫోర్లతో 70 పరుగులు చేసిన గిల్.. షనకా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రోహిత్ శర్మ కూడా వెనుదిరిగాడు. […]
వెంకటేష్ ప్రసాద్.. ఇండియన్ క్రికెట్ లో ఎప్పటికీ మరచిపోలేని బౌలర్. ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ వేసే.. వెంకటేష్ ప్రసాద్ ఇండియన్ మెక్‌గ్రాత్ గా పేరు దక్కించుకున్నారు. వెంకటేష్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
భారత క్రికెటర్లలో ఉ్తతరాది వాళ్లే ఎక్కువ. సౌత్ కి చెందిన వాళ్లకు వచ్చే ఛాన్సులు చాలా తక్కువని అంటుంటారు. ఇదంతా పక్కనబెడితే టీమిండియా తరఫున ఆడిన పలువురు దక్షిణాది క్రికెటర్లు చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. జట్టులో తన మార్క్ క్రియేట్ చేసి వెళ్లిపోయారు. అలాంటి వారిలో వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర నుంచి పలువురు ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అద్భుతమైన బౌలర్లు, ఆల్ రౌండర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే వాళ్ల గురించి అప్పుడప్పుడు […]
భారతీయులు దేన్నైనా అభిమానించడం మెుదలు పెడితే చాలు అది వారికి దేవుని తో సమానం అన్నట్లు చూస్తారు. అలాగే భారతీయులకు క్రికెట్ అన్నా.. క్రీడా కారులన్నా ఎనలేని అభిమానం. అందుకు తగ్గట్టు గానే వారి గురించి తెలుసుకునేందుకు ఆరటపడుతూ ఉంటారు. అదీ కాక వారికి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఓ మాజీ స్టార్ క్రికెటర్ తన ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ప్రస్తుతం […]