ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్ ఎంత టాలెంటడ్ ప్లేయర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ స్టార్ ఆటగాడిని సాగనంపే ప్రయత్నం చేస్తన్నారనే టాక్ వినిపిస్తుంది.
ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ అంబటి రాయుడు మనసు మార్చుకున్నాడు. రాజకీయాలతో బిజీ అవుతాడనుకుంటే.. సీఎస్కే కోసం మళ్లీ బ్యాట్ చేత పట్టాడు.
టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. స్టార్ బ్యాట్ మన్ కేఎల్ రాహుల్.. తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, తన ప్రేయసి ఉత్కర్షను ఈ నెల 3న వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు
ఐపీఎల్ లో చెన్నై విజయానికి కారణమైన రవీంద్ర జడేజా.. మరో మంచిపని చేసి యంగ్ క్రికెటర్ మనసు గెలుచుకున్నాడు. తను విన్నింగ్ షాట్ కొట్టిన బ్యాట్ ని అతడికి గిఫ్ట్ గా ఇచ్చేశాడు.
ఐపీఎల్ లో చెన్నై కప్ గెలిచింది. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్. ధోనీ ఆస్పత్రికి వెళ్లనున్నాడట. ఇంతకీ ఏం జరిగింది?
చెన్నై జట్టు ఐపీఎల్ కప్ గెలిచింది. ధోనీ కెప్టెన్సీలో ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది. కానీ సీఎస్కే కప్ కొట్టడానికి కారణం బీజేపీ అని ఈ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్ చేశారు.
ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు చేయని పనిని చెన్నై సూపర్ కింగ్స్ చేసింది. అలా చేసేసరికి అందరికీ ఫస్ట్ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
వరుసగా రెండవ సారి ట్రోపీని కైవసం చేసుకోవాలన్న గుజరాత్ కలలను కల్లలు చేసింది చెన్సై సూపర్ కింగ్స్. ధోనీ సారధ్యంలోని సీఎస్కే ఐదవసారి ఐపిఎల్ చాంపియన్ అయ్యింది. ఇప్పటి వరకు ఐపీఎల్ 16 సీజన్లు జరగ్గా.. సీఎస్కే మాత్రమే 10 సార్లు ఫైనల్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. 171 పరుగులుగా లక్ష్యాన్ని..రుతురాజ్, రహానే, అంబటి రాయుడు, జడేజా సమష్టిగా బ్యాటింగ్ చేసి.. తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అయితే మ్యాచ్ ఫైనల్స్ జరగకుండానే...
చెన్నై కప్ కొట్టింది. ఇది జరిగిన కాసేపటికే ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు. వీళ్ల పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?
గుజరాత్ టైటాన్స్ జట్టు నిండా స్టార్ ప్లేయర్లు.. చెన్నై సూపర్ కింగ్స్ లో ఏమో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరు. అయినాసరే ఫైనల్లో చెన్నైనే కప్ కొట్టి, ఐపీఎల్ లో ఐదోసారి విజేతగా నిలిచింది. అసలు ఇది ఎలా సాధ్యమైందో తెలుసా?