SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ind Vs Zim Odi Series Zimbabwe Head Coach Dave Houghton Issues Warning To Team India

IND vs ZIM: ‘బీసీసీఐ ఎలాంటి జట్టును పంపినా..’ టీమిండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 13 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs ZIM: ‘బీసీసీఐ ఎలాంటి జట్టును పంపినా..’ టీమిండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ కు ముందు భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈనెల 18 నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. ఈ తరుణంలో జింబాబ్వే కోచ్‌ డేవ్‌ హ్యూస్టన్‌ టీమ్‌ఇండియాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. బీసీసీఐ ఎలాంటి జట్టును పంపించినా తాము గట్టి పోటీనిస్తామని హెచ్చరించాడు. దాదాపుగా ఆరేళ్ల తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటిస్తోంది.

కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని భారత జట్టు శనివారం ఉదయమే విమానంలో అక్కడికి బయల్దేరింది. ఆగస్టు 18, 20, 22న హరారే వేదికగా మూడు వన్డేలు ఆడనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్‌ ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా ఈ వన్డే సిరీస్‌ జరుగుతోంది. మొత్తం 13 జట్లు ఈ లీగులో తలపడుతున్నాయి. ఎక్కువ మ్యాచులు గెలిచినవాళ్లు.. వచ్చే ఏడాది భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తారు.

Team India leaves for Zimbabwe 🇿🇼 , Best of Luck Guys #CricketTwitter #ZIMvsIND #ZIMvIND
📸 – BCCI pic.twitter.com/XSzj94ItWc

— Ankan Kar (@AnkanKar) August 12, 2022

‘ఐపీఎల్‌ వల్ల ఎందరో నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఒకేసారి.. 3, 4 జట్లను కూడా ప్రకటించగల సత్తా బీసీసీఐకి ఉంది. వారు పంపించే జట్టేదైనా పటిష్ఠంగానే ఉంటుందని మాకు తెలుసు. అందులో ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ అనుభవం ఉంటుందని ఎరుకే. అలాగని చూస్తో కూర్చోం.. గట్టి పోటీ ఇస్తాం. ఏదేమైనా.. ఈ సిరీస్ మాకు కఠిన సవాల్‌’ అని డేవ్ పేర్కొన్నాడు. ‘చాలారోజుల తరువాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుందని మా కుర్రాళ్లకు చెప్పాను. భారీ స్కోర్లు చేసి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇదో మంచి అవకాశమని గుర్తు చేశాను. భారత్‌ ఆడే గొప్ప క్రికెట్‌ను చూసేందుకో, సంఖ్య పరంగా మరో మూడు మ్యాచుల్ని ముగించేందుకో మనం పరిమితం కాకూడదని చెప్పా. రాహుల్‌ సేనకు సవాళ్లు విసరగలమన్న నమ్మకం నింపాను. ఈ మూడు వన్డేల్లో మేం భారత జట్టుకు గట్టి సవాళ్లు విసరగలమనే నా విశ్వాసం’ అని హ్యూస్టన్‌ పేర్కొన్నాడు.

ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో జింబాబ్వే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ దేశంలో పర్యటించిన బంగ్లాదేశ్‌కు షాకిస్తూ టీ20, వన్డే సిరీస్‌లను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు సైతం గట్టి పోటీనిస్తామంటూ జింబాబ్వే కోచ్‌ డేవిడ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Zimbabwe have won the ODI series against Bangladesh!#ZIMvIND #ZIMvsIND #BangladeshCricket #RyanBurl #SikandarRaza #TamimIqbal pic.twitter.com/0BCfrlPVcT

— ScoresNow (@scoresnow_in) August 7, 2022

భారత జట్టు:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

2013 ✅
2015 ✅
2016 ✅

Three different ODI series, three clean sweeps for Team India #India #ZIMvsIND #Cricket #ODIs #KLRahul pic.twitter.com/Cdm8B4WSHz

— Wisden India (@WisdenIndia) August 12, 2022

ఇదీ చదవండి: Viral Video: ఆకలిగొన్న పులి విరాట్ కోహ్లీ.. ఈసారి ఘర్జించడం ఖాయం.. ఈ వీడియో ఒక్కటి చాలు!

ఇదీ చదవండి: పుజారా అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరు..! సెకండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • IND vs ZIM
  • KL Rahul
  • Shikhar Dhawan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam