SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Asia Cup 2022 Virat Kohli Begins Training Preparations At Bkc Complex Mumbai

Viral Video: ఆకలిగొన్న పులి విరాట్ కోహ్లీ.. ఈసారి ఘర్జించడం ఖాయం.. ఈ వీడియో ఒక్కటి చాలు!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 12 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral Video: ఆకలిగొన్న పులి విరాట్ కోహ్లీ.. ఈసారి ఘర్జించడం ఖాయం.. ఈ వీడియో ఒక్కటి చాలు!

టీమిండియా మాజీ సారధి, రన్ మెషిన్ విరాట్‌‌‌‌ కోహ్లీ.. ఆసియా కప్‌‌‌‌ టీ20 టోర్నీ ప్రిపరేషన్స్‌‌‌‌ షురూ చేశాడు. విమర్శలు, విశ్రాంతి అన్ని అయిపోయాక తీరిగ్గా.. మూడు వారాల అనంతరం ట్రెయినింగ్‌‌‌‌ మొదలు పెట్టాడు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లోని ఎస్‌‌‌‌సీఏ ఇండోర్‌‌‌‌ అకాడమీలో విరాట్‌‌‌‌ ట్రెయినింగ్‌‌‌‌ మొదలైంది. స‌రైన ఫామ్‌లో లేక ఇబ్బంది ప‌డుతున్న విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ కీలకమ్ కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కాలంటే.. ఇక్కడ రాణించడం చాలా అవసరం.

సెంచ‌రీ చేయ‌క రెండేళ్లు ధాటి పోవ‌డంతో ఈ సిరీస్‌లోనైనా సెంచ‌రీ కొట్టాల‌ని అంతా కోరుకుంటున్నారు. వీటన్నిటికీ తోడు పాకిస్తాన్ తో జ‌ర‌గ‌బోయే టీ20 మ్యాచ్ విరాట్ కోహ్లీ కెరీర్లో వంద‌వ‌ది కావ‌డం విశేషం. దీంతో వందో మ్యాచ్‌లోనైనా కోహ్లీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆకలిగొన్న పులి ఎలా ఘర్జిస్తుందో.. అదే రీతిలో పరుగులు తీస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Virat Kohli during practice session #ViratKohli | #ViratKohli𓃵 | #KingKohli pic.twitter.com/z80t0wlfn1

Join Our Whatsapp Channel

— Mufaddal Vohra (@Musafir_hu_yr) August 11, 2022

ఇక, రోహిత్‌‌‌‌ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఆసియా కప్‌‌‌‌ కోసం ఈనెల 20న దుబాయ్‌‌‌‌ బయల్దేరనుంది. అంతకుముందే ప్లేయర్లంతా ఈనెల 18న ఎన్‌‌‌‌సీఏలో ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్ట్​కు హాజరుకానున్నారు. అనంతరం దుబాయ్‌‌‌‌లో మూడు రోజుల ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లో పాల్గొంటారు. ఆసియాకప్‌‌‌‌లో భాగంగా ఈనెల 28న జరిగే తొలి మ్యాచ్‌‌‌‌లో ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌తో పోటీ పడనుంది.

ఇక.. ఆసియాకప్ టోర్నీకి సర్వం సిద్దమైంది. ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టీ20 టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ లో 6 జట్లు పాల్గొంటాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్,ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా క్వాలిఫై అవ్వగా.. 6వ జట్టు క్వాలిఫయర్ రౌండ్లో గెలిచి అర్హత సాధించాలి. ఇక క్వాలిఫయర్ రౌండ్‌లో హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ జట్లు పోటీపడతాయి. ఇందులో టాప్ లో నిలిచిన జట్టు 6వ టీంగా ఆసియాకప్ లో పాల్గొంటుంది. క్వాలిఫయర్ రౌండ్ మ్యాచ్‌లు ఆగస్టు 20- 26 మధ్య నిర్వహించనున్నారు.

టోర్నీ ఫార్మాట్..

ఆసియా కప్ లో పాల్గొనే ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A లో భారత్, పాకిస్థాన్ తో పాటు క్వాలిఫయర్ జట్టు ఉంటాయి.అలాగే.. గ్రూప్ -Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి టీం తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. రెండు గ్రూపుల్లో టాప్ రెడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ సూపర్ ఫోర్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి. సూపర్ 4లో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఆసియాకప్ ఫైనల్‌కు వెళ్తాయి. ఫైనల్లో గెలిచిన జట్టు టైటిల్ ను దక్కించుకుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దినేష్ కార్తీక్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.

స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.

🚨 India’s squad for the Asia Cup 2022 has been announced. Sanju Samson, Ishan Kishan miss out while Virat Kohli and KL Rahul return to the side. pic.twitter.com/eVTrIksNeb

— 100MB (@100MasterBlastr) August 8, 2022

టైటిల్ ఫేవరేట్ గా భారత్..

ఆసియాకప్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే.. ఈ టోర్నీలో భారత జట్టు ఏడు సార్లు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి టీమిండియానే ఫేవరెట్ గా ఆడబోతుంది. సర్వేలు సైతం.. ఆసియాకప్ గెలిచే అవకాశాలు భారత్ కే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశాయి. భారత్ 42%, పాకిస్థాన్ 34%, శ్రీలంక 12%, బంగ్లాదేశ్ 6%, ఆఫ్ఘనిస్థాన్ 4%, యూఏఈ 2% విజయవకాశాలున్నాయని సర్వేలో తేలింది. ఆసియా కప్ టోర్నీ ఎవరి సొంతమవుతుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పంత్‌పై ఊర్వశి రౌతెలా సంచలన కామెంట్స్‌..! అతనో ‘కౌగర్‌ హంటర్‌’

ఇదీ చదవండి: Rishabh Pant, Urvashi Rautela: ఫేమ్‌ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఊర్వశిపై పంత్‌ ఫైర్‌

Will we witness India vs Pakistan final in the Asia Cup 2022?#AsiaCup #India #Pakistan #INDVPAK #Cricket #CricTracker #T20 pic.twitter.com/1E0OGWMaTQ

— CricTracker (@Cricketracker) August 5, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • UAE
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam