SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ind Vs Sl Virat Kohli Staring Look At Hardik Pandya For Lazy Running

పాండ్యాపై సీరియస్ అయిన విరాట్ కోహ్లీ.. కారణమిదే..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 10 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాండ్యాపై సీరియస్ అయిన విరాట్ కోహ్లీ.. కారణమిదే..!

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. దీంతో భారత్, శ్రీలంక ముంగిట 374 పరుగుల భారీ టార్గెట్ నిర్ధేశించింది. ముఖ్యంగా మాజీ సారధి విరాట్ కోహ్లీ సెంచరీతో వీర విహారం చేశాడు. 80 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో వన్డేల్లో 45వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో కోహ్లీ ఖాతాలో పలు రికార్డులు కూడా వచ్చి చేరాయి. స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ సరసన చేరాడు. అలాగే, ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీ(9)లు సాధించిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. అయితే.. మ్యాచ్ జరుగుతుండగా చోటుచేసుకున్న ఒక సంఘటన కోహ్లీకి ఆగ్రహాన్ని తెప్పించింది.

విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ లెవెల్ అందరకి తెలిసిందే. వికెట్ల మధ్య అతను పరుగెత్తే తీరు ఇంకో లెవెల్. మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని అయితేనే అతనికి సరైన పోటీ ఇవ్వగలడు. లేదంటే మరో ఎండ్ లో బ్యాటర్లు అతని ఆగ్రహానికి గురి కావాల్సిందే. సరిగ్గా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. జట్టు స్కోర్ 303/4 వద్ద క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య వేగంగా పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డారు. పైగా.. అప్పటికే కుదురుకున్న విరాట కోహ్లీకి స్ట్రైక్ ఇవ్వట్లేదు. ఇదిలావుంచితే.. ఇన్నింగ్స్ 43వ ఓవర్ లో స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని బాదిన కోహ్లీ.. రెండో పరుగు కోసం ప్రయత్నించగా హార్దిక్ నో అన్నట్లుగా సంజ్ఞలు చేస్తాడు. ఇదే కోహ్లీకి ఆగ్రహాన్ని తెప్పించింది. పాండ్యా వైపు కోహ్లీ గుడ్లు ఉరిమి చూశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

pic.twitter.com/4cpWDRgfuw

— MINI BUS 2022 (@minibus2022) January 10, 2023

Bhaag Hardik bhaag…

Kohli couldn’t get Hardik run a two and then this stare 😂#INDvsSL | #SLvIND pic.twitter.com/0XzNc8Fb11

— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) January 10, 2023

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగిం చడమే శ్రీలంక చేసిన అతి పెద్ద తప్పు. బ్యాటింగ్ కు దిగిన భారత బ్యాటర్లు చెలరేగిపోతుంటే లంక బౌలర్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పోటీ పడి షాట్లు బాదుతుంటే స్టేడియం హెరెత్తి పోయింది. వారిద్దనీ విడదీసేందుకు లంక కెప్టెన్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. విరాట్ కోహ్లీ(113) సెంచరీతో మెరవగా, రోహిత్(83), గిల్(70) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. హార్దిక్ పై కోహ్లీ సీరియస్ అయిన ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

India put 373/7 on the board.

Can Sri Lanka chase this down? 🤞#INDvSL pic.twitter.com/JImQx7dKLp

— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 10, 2023

Tags :

  • Cricket News
  • Hardik Pandya
  • India vs Sri Lanka
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam