SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » How Sourav Ganguly Spoils Vvs Laxman World Cup Dream

లక్ష్మణ్ లైఫ్‌లో అసలు విలన్ గంగూలీ అని మీకు తెలుసా? దారుణమైన మోసం!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Thu - 1 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లక్ష్మణ్ లైఫ్‌లో అసలు విలన్ గంగూలీ అని మీకు తెలుసా? దారుణమైన మోసం!

మనికట్టు మాత్రికుడిగా వీవీఎస్‌ లక్ష్మణ్‌కు టెస్టు క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ క్రికెట్‌ను ఆస్ట్రేలియా శాసిస్తున్న సమయంలోనే.. ఆ జట్టును ఒంటిచేత్తో ఓడించిన ఘనుడు లక్ష్మణే. దుర్భేద్యమైన ఆసీస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను తన మనికట్టు మాయాజాలంతో ఒక ఆట ఆడుకున్నాడు. 2001లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్‌ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో ఒక సంచలనం. అసలు టెస్టు క్రికెట్‌లో ఫాలో అన్‌ ఆడి గెలిచిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే.. అలాంటి ఒక గొప్ప చరిత్రను టీమిండియా పేరిట లిఖించింది మాత్రం మన లక్ష్మణే. కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న టైమ్‌లో లక్ష్మణ్‌ను అప్పటికే టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ దారుణంగా దెబ్బేశాడు. ఇండియన్‌ క్రికెట్‌కు ఎంతో చేసిన గంగూలీ.. లక్ష్మన్‌ చిరకాల కోరికపై కలగానే మిగిల్చాడు. ఇంతకీ గంగూలీ.. లక్ష్మణ్‌కు చేసిన అన్యాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1996 నవంబర్‌ 20న సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్‌ షార్ట్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ వెంటనే 1998 ఏప్రిల్‌ 09న వన్డే జట్టలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి టీమిండియాలో కొనసాగిన లక్ష్మణ్‌.. 2001 కల్లా తన కెరీర్‌ పీక్‌ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే కోల్‌కత్తాలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో తన విశ్వరూపం చూపించాడు. ఆ మ్యాచ్‌తో పాటు లక్ష్మణ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 171 పరుగులకే ఆలౌట్‌ అయి ఫాలో ఆన్‌ ఆడాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కనీసం డ్రా చేసుకుంటుందన్న ఆశ కూడా ఎవరీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీవీఎస్‌ లక్ష్మణ్‌.. ఆసీస్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడు. రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి 376 పరుగులు భారీ భాగస్వామ్య నెలకొల్పి టీమిండియాను గెలిపించాడు. ఒక జట్టు ఫాలో ఆడి గెలిచిన చరిత్ర అంతకు ముందు లేదు. 281 పరుగులతో లక్ష్మణ్‌ చేసిన పోరాటం భారత్‌ను చరిత్ర సృష్టించేలా చేసింది. ఈ విజయంతో ప్రపంచ క్రికెట్‌లో లక్ష్మణ్‌ పేరు మారుమోగిపోయింది. ఎప్పుడో 1983లో టీమిండియాను ఓ రేంజ్‌లో చూసిన క్రికెట్‌ అభిమానులు మళ్లీ.. 2001లో టీమిండియా అంటే ఇదా అనేలా చేసింది ఆ గెలుపు. ఇక్కడి నుంచి టీమిండియా దశదిశా మారిపోయింది. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవాకు లక్ష్మణ్‌ మిగిల్చిన పీడకల అది.

అప్పటి నుంచి లక్ష్మన్‌ టెస్టు జట్టుతో పాటు వన్డే జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1998 నుంచి వన్డే జట్టులో ఉన్న లక్ష్మణ్‌కు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. అదే వన్డే వరల్డ్‌ కప్‌ ఆడటం. 2002లో సూపర్‌ ఫామ్‌లో ఉండటం. ప్రపంచంలోనే బెస్ట్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఉన్న ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్లపై పరుగుల వరదపారిస్తూ.. సెంచరీలు చేయడంతో 2003 వన్డే వరల్డ్‌ కప్‌లో తన చోటు ఖాయం అనుకున్నాడు. కానీ.. అప్పటి టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మాత్రం వేరేలా ఆలోచించాడు. కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న లక్ష్మణ్‌ను కాదని.. దినేష్‌ మోంగియాను వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకున్నాడు. లక్ష్మణ్‌ స్థానంలో ఎంపికైన దినేష్‌ మోంగియా మంచి ఆల్‌రౌండరే అయినా.. అతని కెరీర్‌లో చేసిన ఏకైక సెంచరీ అతన్ని వరల్డ్‌ కప్‌ జట్టులోకి తీసుకొచ్చింది.

ఆ వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఫైనల్‌ వరకు వెళ్లినా.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాపై తిరుగులేని రికార్డు ఉన్న లక్ష్మణ్‌ టీమ్‌లో ఉంటే బాగుండేదని అప్పట్లో అనుకోని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఇక వరల్డ్‌ కప్‌లో తర్వాత కూడా లక్ష్మన్‌ టీమ్‌లో చోటు సాధించాడు. మళ్లీ అదే ఫామ్‌ను కొనసాగించి.. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియాపై సెంచరీలు సాధించాడు. ఇలా వరల్డ్‌ కప్‌కు ముందు.. వరల్డ్‌ కప్‌ తర్వాత భీకర ఫామ్‌లో ఉన్న లక్ష్మణ్‌.. వరల్డ్‌ కప్‌లో లేడు. అందుకు ప్రధాన కారణం అప్పటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీనే అని క్రికెట్‌ పండితులు సైతం చెబుతున్నారు. లక్ష్మణ్‌ స్థానంలో మోంగియాను తీసుకోవాలనే దాదా నిర్ణయం.. వరల్డ్‌ కప్‌ ఆడాలనే వీవీఎస్‌ లక్ష్మణ్‌ కలను కలలానే మిగల్చడంతోపాటు.. 2003 వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఒక అద్భుతమైన ఆటగాడిని దూరం చేసింది.

VVS Laxman’s 281 against Australia – one of the greatest knocks in history. The temperament, the class, the elegance from VVS!

A very happy birthday to him. pic.twitter.com/HT43QOXLKR

— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2022

Laxman’s Intl 100s

167 v🇦🇺
281 v🇦🇺
101 v🇦🇺
130 v🏝
154* v🏝
104* v🇳🇿
102 v🇦🇺
148 v🇦🇺
178 v🇦🇺
103* v🇦🇺
106* v🇦🇺
131 v🇿🇼
107 v🇵🇰
140 v🇿🇼
104 v🇱🇰
100 v🏝
112* v🇵🇰
109 v🇦🇺
200* v🇦🇺
124* v🇳🇿
143* v🇿🇦
103* v🇱🇰
176* v🏝

10 out of 23 100s vs Mighty Aussies

Happy Birthday VVS Laxman💙 pic.twitter.com/PgzWEryM2Z

— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) November 1, 2022

Happy Birthday @VVSLaxman281, the man who played the Greatest Test Innings for India (281 v Australia, Kolkata 2001)

Out of 23 International Hundreds, 10 were scored against Australia.
Wisden Cricketer of Year 2002

What’s your fav moment of VVS’ career?pic.twitter.com/GkKoQlbZJx

— Cricketopia (@CricketopiaCom) November 1, 2022

Tags :

  • 2003 World Cup
  • Cricket News
  • Sourav Ganguly
  • SumanTV Cricket Special
  • VVS Laxman
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam