అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే టోర్నీలను గెలువడం అంత తేలక కాదని.. ప్రతి జట్టు కప్పుకోసమే ప్రాణం పెట్టి పోరాడుతుందని భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అంటున్నాడు.
మనికట్టు మాత్రికుడిగా వీవీఎస్ లక్ష్మణ్‌కు టెస్టు క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ క్రికెట్‌ను ఆస్ట్రేలియా శాసిస్తున్న సమయంలోనే.. ఆ జట్టును ఒంటిచేత్తో ఓడించిన ఘనుడు లక్ష్మణే. దుర్భేద్యమైన ఆసీస్ బౌలింగ్ ఎటాక్‌ను తన మనికట్టు మాయాజాలంతో ఒక ఆట ఆడుకున్నాడు. 2001లో వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో ఒక సంచలనం. అసలు టెస్టు క్రికెట్‌లో ఫాలో అన్ ఆడి గెలిచిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే.. అలాంటి […]