SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Gautam Gambhir Comments On Dinesh Karthik Performance Goes Viral

Gambhir: దినేష్ కార్తీక్‌ను టీ20 ప్రపంచ కప్‌కు సెలక్ట్ చేయొద్దు: గౌతమ్ గంభీర్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 15 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Gambhir: దినేష్ కార్తీక్‌ను టీ20 ప్రపంచ కప్‌కు సెలక్ట్ చేయొద్దు: గౌతమ్ గంభీర్

దినేష్ కార్తీక్.. టీమిండియా క్రికెట్‌ హిస్టరీలో ఈ పేరు ఒక సంచలనం అని చెప్పొచ్చు. టీమిండియా ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో టీ20ల్లో అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్‌.. 16 ఏళ్ల తర్వాత మళ్లీ సౌత్‌ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్లో స్థానం సంపాదించాడు. 37 ఏళ్ల వయసులోనూ టీమిండియాకు బెస్ట్‌ ఫినిషర్‌ గా దినేష్ కార్తీక్ సేవలందిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌ లోనూ తనదైనశైలిలో దినేష్ కార్తీక్ టీమిండియాకి సేవలందిస్తున్నాడు. 2022 ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా దినేష్ కార్తీక్‌ కఠోర శ్రమ చేస్తున్నాడు. అయితే అలాంటి దినేష్ కార్తీక్‌ ను టీ20 వరల్డ్‌ కప్‌ లోకి తీసుకోవద్దు అంటూ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘ధినేష్ కార్తీక్‌ మ్యాచ్‌ చివర్లో బ్యాటింగ్ కి వచ్చి రెండు మూడు ఓవర్లు మాత్రమే ఆడతాను అంటే కుదరదు. అతనిలాంటి ఫినిషర్ కోసం టీమిండియా వెతుకున్న మాట వాస్తవమే.. కానీ, ఆ స్థానంలో ఆల్‌ రౌండర్‌ ని ఎంపిక చేస్తే ఎంతో బావుంటుంది. కేవలం రెండు, మూడు ఓవర్లకు పరిమితమయ్యే పనైతే.. టీ20 ప్రపంచకప్ కు దినేష్ కార్తీక్ ను ఎంపిక చేయడం వృథా. తానైతే.. పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, జడేజా లాంటి ఆటగాళ్లనే ప్రిఫర్ చేస్తాను.

On the rise 💫#INDvSA pic.twitter.com/9tk3njVGks

— DK (@DineshKarthik) June 14, 2022

‘అంతేకాకుండా కోహ్లీ, సూర్యకుమార్‌, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలాంటి ప్లేయర్లు ఉన్న జట్టులో దినేష్ కార్తీక్‌ కు కూడా స్థానం లభిస్తుంది అని అనుకోవట్లేదు. ఒకవేళ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ 11లో డీకేకి స్థానం కల్పించకపోతే.. అసలు ఆస్ట్రేలియా తీసుకెళ్లడంలో ఎలాంటి ఉపయోగం లేదు. దినేష్ కార్తీక్‌ మెరుపు ఇన్నింగ్స్‌ మీద మాత్రమే కాకుండా ఎక్కువ సమయంలో క్రీజులో ఉండటంపై కూడా దృష్టి సారించాలి.’ అంటూ గౌతమ్ గంభీర్‌ దినేష్ కార్తీక్ ప్రదర్శన, భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Gautam Gambhir picks his top 7 pic.twitter.com/oCDtTQCI7L

— RVCJ Media (@RVCJ_FB) June 13, 2022

ఇంక దినేష్ కార్తీక్ ప్రదర్శన విషయానికి వస్తే.. ఐపీఎల్‌ 2022 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ దశ వరకు చేరుకోవడంలో డీకే పాత్ర ఎంతైనా ఉంది. ఈ ఐపీఎల్‌ సీజన్లో జట్టుకు అద్భుతమైన ఫినిషర్ గా మారాడు. మొత్తం 16 మ్యాచుల్లో 183.3 స్ట్రైక్ రేట్ తో 330 పరుగులు చేశాడు. ప్రస్తుతం దినేష్ కార్తీక్‌ ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ తుది జట్టులో స్థానం కోసం కఠోర శ్రమ చేస్తున్నాడు. గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: ఇండియా టీ20 మ్యాచ్‌ మధ్యలో భీమ్లానాయక్ సాంగ్.. దద్దరిల్లిన స్టేడియం!
  • ఇదీ చదవండి: టెస్టుని టీ20లా ఆడిన జానీ బెయిర్‌స్టో.. సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్!

Tags :

  • Dinesh Karthik
  • Gautam Gambhir
  • ICC Men's T20 World Cup
  • Ind vs SA
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

    హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

  • కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

    కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

  • క్రీడా మంత్రి క్రికెట్‌కు వీడ్కోలు.. మినిస్టర్ ఆటకు రిటైర్మెంట్ ఏంటని అనుకుంటున్నారా?

    క్రీడా మంత్రి క్రికెట్‌కు వీడ్కోలు.. మినిస్టర్ ఆటకు రిటైర్మెంట్ ఏంటని అనుకుంటున్నారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam