SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Fans Fire On Girls Dance Front Of Neeraj Chopra

నీరజ్‌ చోప్రా ఎదుట యువతుల డ్యాన్సులు.. ఫ్యాన్స్‌ ఆగ్రహం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 21 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నీరజ్‌ చోప్రా ఎదుట యువతుల డ్యాన్సులు.. ఫ్యాన్స్‌ ఆగ్రహం!

‘నీరజ్‌ చోప్రా’ వందేళ్ల భారత్‌ కలని నిజం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల త్రోతో భారత్‌కు స్వర్ణం తెచ్చిపెట్టాడు. అప్పటి నుంచి నీరజ్‌ చోప్రాను ఎప్పుడూ ఎవరొకరు ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నారు. అలాగే జూమ్‌ యాప్‌ద్వారా రేడియో జాకీ మలిష్కా మెండోన్సా కూడా ఇంటర్వ్యూ చేశారు. అందులో తప్పేముందంటారా?. అది తప్పు కాదండి, ఇంటర్వ్యూకి ముందు కొందరు యువతులు కలిసి ‘నయాదౌర్‌’ బాలీవుడ్‌ సినిమాలోని ‘ఉడెన్‌ జబ్‌ జబ్‌ దల్హే తేరీ’ పాటకు నృత్యాలు చేశారు. ఆ తర్వాత మలిష్కా నీరజ్‌కు కొన్ని ప్రశ్నలు వేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ మలిష్కా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

Neeraj-Chopra rj-malishkaఇక, అక్కడే అసలు రచ్చ మొదలైంది. ఇంకేముంది వీడియో చూసిన నెటిజన్లు యువతులను ఆడుకున్నారు. దేశానికి ఒలింపిక్‌ పతకం తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ఏకిపారేశారు. కొందరు యువతులకు మద్దతుగా నిలిచారు. వారు చేసినదాంట్లో తప్పేంటని ప్రశ్నించారు. నీరజ్‌పై వారికున్న అభిమానాన్ని డ్యాన్స్‌ చేసి చూపించారు అంతే కదా అన్నారు. ఆ నృత్యాలు చూశాక నీరజ్‌కు థెరపీ కావాలంటే నేను ఉచితంగా చేస్తానంటూ చలోక్తులు వేశారు. మరి ఆ వీడియో మీరు చూసేయండి.

Ladiesssss..Yes I got the hard hitting, deep answers too but..Take the first 4 secs before the cam moves to the zoom call to guess who we are dancing for😇 😉 #udejabjabzulfeinteri and then tell me I did it for all of us😄 #gold #olympics #neerajchopra @RedFMIndia @RedFM_Mumbai pic.twitter.com/SnEJ99MK31

— Mumbai Ki Rani (@mymalishka) August 19, 2021

Tags :

  • Fans Fire
  • Girls Dance
  • neeraj chopra
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Kane Williamson: న్యూజిలాండ్ కొంపముంచిన IPL! తిట్టిపోస్తున్న కివీస్ ఫ్యాన్స్!

Kane Williamson: న్యూజిలాండ్ కొంపముంచిన IPL! తిట్టిపోస్తున్న కివీస్ ఫ్యాన్స్!

  • ఫ్లెక్సీ పై కనిపించని గంగూలీ ఫోటో! BCCI పై దాదా ఫ్యాన్స్ ఫైర్!

    ఫ్లెక్సీ పై కనిపించని గంగూలీ ఫోటో! BCCI పై దాదా ఫ్యాన్స్ ఫైర్!

  • ఆ విషయంలో కోహ్లీ-అయ్యర్‌ మధ్య పోలిక! మండిపడుతున్న ఫ్యాన్స్‌

    ఆ విషయంలో కోహ్లీ-అయ్యర్‌ మధ్య పోలిక! మండిపడుతున్న ఫ్యాన్స్‌

  • టీమిండియాకు భారంగా KLరాహుల్.. ఇంకెంత కాలం ఆడిస్తారంటూ ఫ్యాన్స్ ఫైర్!

    టీమిండియాకు భారంగా KLరాహుల్.. ఇంకెంత కాలం ఆడిస్తారంటూ ఫ్యాన్స్ ఫైర్!

  • వీడియో:  ఒకే వేదికపై చిందులేసిన బన్నీ, నీరజ్​ చోప్రా, రణ్​వీర్​!

    వీడియో: ఒకే వేదికపై చిందులేసిన బన్నీ, నీరజ్​ చోప్రా, రణ్​వీర్​!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam