SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Cheteshwar Pujara Smashed 174 Runs In 131 Balls In Royal London One Day Cup 2022

Cheteshwar Pujara: మరోసారి పవర్ హిట్టింగ్‌తో రెచ్చిపోయిన పుజారా! వరుసగా రెండో సెంచరీ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 15 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cheteshwar Pujara: మరోసారి పవర్ హిట్టింగ్‌తో రెచ్చిపోయిన పుజారా! వరుసగా రెండో సెంచరీ

టెస్టు బ్యాటర్‌ అనే ముద్రను పూర్తిగా తుడిచిపేట్టేందుకు పుజారా బలంగా ఫిక్స్‌ అయినట్లు ఉన్నాడు. తన శైలికి భిన్నంగా పవర్‌హిట్టింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ 2022లో వరుసగా రెండో సెంచరీ సాధించి.. తగ్గేదేలే అంటున్నాడు. కేవలం 131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సులతో 174 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మరో విశేషం ఏమిటంటే.. ఆ చివరి 74 పరుగులను పుజారా కేవలం 28 బంతుల్లోనే బాదేశాడు.

ఈ రేంజ్‌లో పుజారా బ్యాటింగ్‌ చేయడం సగటు క్రికెట్‌ అభిమానిని సైతం ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది. ఆదివారం సర్రేతో జరిగిన మ్యాచ్‌లో పుజారా ఈ అద్భుతమైన సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌ కంటే ముందు సదరన్‌ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పుజారా 79 బంతుల్లోనే 102 పరుగులు చేసి సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. అందులోనూ ఒకే ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు బాదిన విషయాన్నే ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు ఇంకా నమ్మలేకపోతున్నారు.. ఆ షాక్‌ నుంచి వాళ్లు కొలుకోకముందే పుజారా మరో భారీ పవర్‌ హిట్టింగ్‌తో దెబ్బ మీద దెబ్బ కొట్టాడు.

Cheteshwar Pujara

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ 2022లో భాగంగా ఆదివారం సర్రే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు వార్డ్‌(5), అలీ(4) త్వరగానే అవుట్‌ అయినా.. కెప్టెన్‌ పుజారా(131 బంతుల్లో 20 ఫోర్లు, 5సిక్సులతో 174 పరుగులు), వన్‌ డౌన్‌లో వచ్చిన టామ్‌ క్లార్క్‌(106 బంతుల్లో 13 ఫోర్లతో 104 పరుగులు) మూడో వికెట్‌కు 205 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

Cheteshwar Pujara

టాప్‌ అవుట్‌ అయినా పుజారా తన జోరు తగ్గించేలేదు. దీంతో జట్టు స్కోర్‌ నిర్ణత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులకు దూసుకెళ్లింది. ఈ భారీ లక్ష్యఛేదనలో సర్రే జట్టు దారుణంగా బోల్తాపడింది. 31.4 ఓవర్లలోనే కేవలం 162 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో పుజారా కెప్టెన్సీలో ససెక్స్‌ టీమ్‌ ఏకంగా 216 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మరి వరుస సెంచరీలతో, పవర్‌ హిట్టింగ్‌ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ గడ్డపై దుమ్మురేపుతున్న పుజారా బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Sussex captain Cheteshwar Pujara gets his career-best List A score!

Updates ▶ https://t.co/NAGl6Hrj80 pic.twitter.com/UpMY72dBds

— ESPNcricinfo (@ESPNcricinfo) August 14, 2022

Pleased to contribute to the team’s win tonight. Great play by the entire team @SussexCCC. We move onto the next one on a high note 🙌 #SharkAttack pic.twitter.com/qMsw3wgklt

— cheteshwar pujara (@cheteshwar1) August 14, 2022

ఇది కూడా చదవండి: పుజారా అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరు..! సెకండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ

Tags :

  • Cheteshwar Pujara
  • County Cricket
  • Cricket News
  • Sussex
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam