Cheteshwar Pujara: డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు భారత క్రికెట్ అభిమానులకు పుజారా శుభవార్త అందించాడు. కౌంటీ క్రికెట్‌లో సస్సెక్స్ జట్టుకు కెప్టెన్‌గా కావడంతో పాటు తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తా చాటాడు..
భారత యువ పేసర్, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వే వెళ్లిన విషయం తెలిసిందే. కాగా.. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఆసియా కప్ ఆడనుంది. ఈ టోర్నీ కోసం మొహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయలేదు. వన్డే, టెస్టులకు మాత్రమే సిరాజ్‌ను పరిమితం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిరాజ్ కూడా రెడ్‌బాల్(టెస్టు)క్రికెట్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అందులో భాగంగానే ఇంగ్లండ్ కౌంటీ […]
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న రాయల్ వన్డే కప్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్ షా అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే రీతిలో ఒంటిచేత్తో బంతిని పట్టుకుని అబ్బురపరిచాడు. సోమర్ సెట్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్న రెన్ షా, సర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఈ క్యాచ్ అందుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘మాట్ రెన్ షా’ రాయల్ లండన్ వన్డే కప్‌లో సోమర్ సెట్ తరపున ప్రాతినిద్యం వహిస్తున్నాడు. టోర్నీలో భాగంగా […]
టెస్టు బ్యాటర్ అనే ముద్రను పూర్తిగా తుడిచిపేట్టేందుకు పుజారా బలంగా ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. తన శైలికి భిన్నంగా పవర్‌హిట్టింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్ 2022లో వరుసగా రెండో సెంచరీ సాధించి.. తగ్గేదేలే అంటున్నాడు. కేవలం 131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సులతో 174 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మరో విశేషం ఏమిటంటే.. ఆ చివరి 74 పరుగులను పుజారా కేవలం 28 బంతుల్లోనే బాదేశాడు. ఈ రేంజ్‌లో […]
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. లంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. గాయం కారణంగా టీమిండియాకు దూరమైన సుందర్ కోలుకుని కౌంటీల్లో ఆడుతున్నాడు. తాజాగా మ్యాచ్ గెలిచిన ఆనందంలో సుందర్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయల్ లండన్ వన్డే-కప్‌లో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంకాషైర్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన […]
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. ససెక్స్ జట్టుకు స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. మిడిలెసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 368 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో పుజారా డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ఏడాది పుజారాకు ఇది మూడో డబుల్ సెంచరీ. ఈ క్రమంలో పుజారా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. 118 ఏళ్ల చరిత్రలో సింగిల్ కౌంటీ డివిజన్‌లో ససెక్స్ […]