బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక నాలుగో టెస్ట్ అయిదో రోజులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సంఘటనలు చూసి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. దాంతో టీమిండియా బ్యాట్స్ మెన్ లపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఆసిస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా ఘోరంగా విఫలం అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో సైతం 163 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. అయితే భారత్ త్వరగా ఆలౌట్ కావడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అంటున్నారు ఫ్యాన్స్.
తొలి రెండు టెస్టులు గెలిచిన టీమిండియా మూడో టెస్టులోనూ ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు పట్టిస్తుందనుకుంటే.. సీన్ రివర్స్ అయినట్లు ఆస్ట్రేలియా మనపై ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాటర్లు, రెండో ఇన్నింగ్స్‌లో కూడా తేలిపోయారు.
జిడ్డు బ్యాటింగ్ కు మారుపేరైన చతేశ్వర్ పుజారా.. ఆసిస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓ భారీ సిక్సర్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ సిక్స్ ను చూసి రోహిత్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు(శుక్రవారం) భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం అయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగబోయే ఈ టెస్టు మ్యాచ్ పుజారా కెరీర్లో 100వది. ఈ సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు..
టీమిండియా స్టార్ క్రికెటర్ పుజారాకు కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ కో నుంచి అరుదైన గౌరవం లభించింది. తన కెరీర్‌లో ఒక అరుదైన మైలురాయిని అందుకున్న క్రమంలో పుజారాను టీమిండియా స్పెషల్ గిఫ్ట్‌తో గౌరవించింది.
ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సాధారణంగా ఎవరీ విషయంలోనూ పెద్దగా రియాక్ట్ అయి సంచలన వ్యాఖ్యలు గానీ, వివాదాస్పద వాఖ్యలు కానీ చేయరు. కానీ.. తొలి సారి టీమిండియా క్రికెటర్ పుజారా విషయంలో సచిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.