డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు టీమిండియా వెటరన్ ప్లేయర్ చటేశ్వర్ పుజారా. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న ఈ స్టార్ ప్లేయర్ సెంచరీతో సత్తా చాటాడు.
టీమిండియా వెటరన్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా టెస్టు స్పెషలిస్ట్ అని తనపై ఉన్న ముద్రను చెరిపేసేలా ఉన్నాడు. ప్రస్తుతం అతని బ్యాటింగ్ స్పీడ్ చూస్తే టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ కింద లెక్కెయాల్సి వస్తుందేమో. ఇంగ్లండ్ కౌంటీల్లో సెంచరీలతో చెలరేగిన పుజారా.. తాజాగా రాయల్ లండన్ వన్డే కప్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. మొన్నటి మొన్న సర్రేతో జరిగిన మ్యాచ్‌లో 131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సులతో 174 పరుగులు చేసి ఔరా అనిపించిన పుజారా.. మంగళవారం మిడిల్‌సెక్స్‌తో జరిగిన […]
టాప్ క్లాస్ బౌలర్లపై ఒక 21 ఏళ్ల కుర్ర బ్యాటర్ విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో ఈ సంచలనం చోటు చేసుకుంది. పుజారా కెప్టెన్సీలోని ససెక్స్ టీమ్ ఓపెనర్ అలీ ఓర్ బౌలర్లను ఊచకోత కోశాడు. 161 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సులతో 206 పరుగులు చేశాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా శుక్రవారం సోమర్‌సెట్-ససెక్స్ మధ్య జరిగిన […]
టెస్టు బ్యాటర్ అనే ముద్రను పూర్తిగా తుడిచిపేట్టేందుకు పుజారా బలంగా ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. తన శైలికి భిన్నంగా పవర్‌హిట్టింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్ 2022లో వరుసగా రెండో సెంచరీ సాధించి.. తగ్గేదేలే అంటున్నాడు. కేవలం 131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సులతో 174 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మరో విశేషం ఏమిటంటే.. ఆ చివరి 74 పరుగులను పుజారా కేవలం 28 బంతుల్లోనే బాదేశాడు. ఈ రేంజ్‌లో […]
టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా పేరున్న పుజారా ఒక్కసారిగా తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చేశాడు. సాంప్రదాయ క్రికెట్ షాట్లతో అలరించే పుజారా.. టీ20కి మించిన స్టైల్లో దంచికొట్టాడు. ఇంతవరకు ఆడని స్వీప్ షాట్లు కొట్టి వామ్మో.. పుజారా అంటే ఫ్లవర్ కాదు.. ఫైరు అనే రేంజ్‌లో రెచ్చిపోయాడు. బౌలర్లపై శివాలెత్తి ఒకే ఓవర్‌లో 4, 2, 4, 2, 6, 4 బాది 22 పరుగులు పిండుకున్నాడు. పుజారాను కెరీర్‌ను ఆరంభం నుంచి చూస్తున్న వారు ఈ ఇన్నింగ్స్‌ను […]
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. ససెక్స్ జట్టుకు స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. మిడిలెసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 368 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో పుజారా డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ఏడాది పుజారాకు ఇది మూడో డబుల్ సెంచరీ. ఈ క్రమంలో పుజారా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. 118 ఏళ్ల చరిత్రలో సింగిల్ కౌంటీ డివిజన్‌లో ససెక్స్ […]