SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Babar Azam Shocking Comments On Ipl

IPLపై పాక్ కెప్టెన్ అక్కసు! పాపం.. ఛాన్స్ రాలేదని బాబర్ ఏడుపు!

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఐపీఎల్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాగో ఐపీఎల్‌ ఆడే ఛాన్స్‌ లేదని.. తన మనసులో ఉన్న అక్కసును బాబర్‌ ఈ విధంగా వెల్లగక్కుతున్నాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఇంతకీ బాబర్‌ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 16 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPLపై పాక్ కెప్టెన్ అక్కసు! పాపం.. ఛాన్స్ రాలేదని బాబర్ ఏడుపు!

ఇండియాపై, ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌పై ఎప్పుడూ పడి ఏడుస్తుంటారు పాకిస్థాన్‌ క్రికెటర్లు. కొన్ని తరాలుగా వారిది ఇదే బుద్ధి. ఇప్పుడు వారి వారసుడు బాబర్‌ అజమ్‌ సైతం అలాగే తయారయ్యాడు. ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు.. విరాట్‌ కోహ్లీని గొప్ప క్రికెటర్‌గా పేర్కొంటూ.. కాస్త పర్వాలేదనే విధంగా ఇన్ని రోజులు నడుచుకున్నాడు. కానీ.. రోజులు గడుస్తున్న కొద్ది అసలు మనిషి బయటికి వస్తున్నాడు. తాజాగా ఐపీఎల్‌ను తక్కువ చేస్తూ.. బాబర్‌ అజమ్‌ కామెంట్‌ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబర్‌ అజమ్‌.. ఐపీఎల్‌, బిగ్‌ బాష్‌ లీగ్‌లో దేన్ని ఎన్నుకుంటారని ప్రశ్నించగా.. బిగ్‌బాష్‌ లీగ్‌ అన్నాడు. సరే అది అతని ఇష్టం.. రెండు ఆప్షన్స్‌లో ఒక దాన్ని ఇష్టమని చెప్పాడు. అక్కడితో ఆగితే తప్పులేదు. కానీ.. ఐపీఎల్‌ను ఎందుకు తక్కువ, బిగ్‌బాష్‌ ఎందుకు ఎక్కువా అంటూ విశ్లేషణ కూడా చేశాడు.

‘బిగ్‌బాష్‌ లీగ్‌ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. అక్కడి పిచ్‌లు బౌన్సీగా, ఫాస్ట్‌ట్రాక్‌లుగా ఉంటాయి. అక్కడ ఆడితే మనల్ని మనం మరింత మెరుగు పర్చుకోవచ్చు. అదే ఇండియాలో జరిగే ఐపీఎల్‌లో ఆడిన ఏం ఉంటుంది, అవే ఆసియా కండీషన్‌ పిచ్‌లు’ అంటూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలతో భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అసలు బిగ్‌బాష్‌కు ఐపీఎల్‌కు పోలీకేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ ఉన్న, డిమాండ్‌ ఉన్న, రీచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ అని, ఏ విషయంలో కూడా బిగ్‌బాష్‌.. ఐపీఎల్‌తో పోటీ పడలేదని అంటున్నారు. అసలు బాజర్‌ అజమ్‌ను ఐపీఎల్‌లో ఆడమని ఎవరైనా ఆడిగారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేకనే బాబర్‌ అజమ్‌ ఈ విధంగా తన అక్కసును వెల్లగక్కుతున్నాడని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఆసియా కండీషన్‌ పిచ్‌లపై ఆడితే ఏంటి ఉపయోగం అని.. తొలి ఐపీఎల్‌లో ఆడిన మీ సీనియర్‌ క్రికెటర్లకు తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తనని తాను మెరుగుపర్చుకోవడం కోసమే బాబర్‌ అజమ్‌ విదేశీ లీగులు ఆడుతుంటే.. బిగ్‌బాష​ లీగ్‌, సౌతాఫ్రికా లీగ్‌లలో డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఆడి, అక్కడి పిచ్‌లపై కావాల్సినంత ప్రాక్టీస్‌ పొందొచ్చు కదా అని అంటున్నారు. ఆసియా కండీషన్‌ పిచ్‌లపై అంత అనాసక్తి చూపిస్తున్న బాబర్‌ అజమ్‌ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో కూడా ఎందుకు ఆడుతున్నాడు? వెళ్లి ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుకోవచ్చు కదా? అని మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

According to Babar Azam 👑

Big Bash League > IPL#PSL pic.twitter.com/RRpbH57wuE

— Cricket Pakistan (@cricketpakcompk) March 15, 2023

Tags :

  • Babar Azam
  • Big Bash League
  • Cricket News
  • IPL
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam