పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఐపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాగో ఐపీఎల్ ఆడే ఛాన్స్ లేదని.. తన మనసులో ఉన్న అక్కసును బాబర్ ఈ విధంగా వెల్లగక్కుతున్నాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇంతకీ బాబర్ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ల ఫొటోలని బిగ్ బాస్ లీగ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇలా పర్లేదు గానీ ఆయా ఫొటోలకు వాలంటైన్స్ డే విషెస్ అని పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా క్రికెట్ లో ఏ ఒక్క ఆటగాడిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. అదీకాక పలానా ఆటగాడు ఒక్క టెస్టులకే పనికొస్తాడనో లేక వన్డేలకు, టీ20లకు మాత్రమే పనికొస్తాడనో అంచనాకు రాకూడదు. అవకాశం రావాలే గానీ టెస్ట్ ఆటగాడు కూడా టీ20ల్లో చెలరేగుతాడు. ఇక టెస్ట్, వన్డే బ్యాటర్ గా ముద్ర పడిన ఆసిస్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో సెంచరీతో చెలరేగాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ […]
క్రికెట్ లో అప్పుడప్పుడు నమ్మశక్యం కాని ఘటనలు చోటు చేసుకోవడం కామన్. కాకుంటే.. అలాంటి ఘటనలు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్‌లో రోజుకొకటి చొప్పున వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఓ మ్యాచ్‌లో.. బ్యాటర్ సిక్స్ కోసం బంతిని గాల్లోకి లేపగా.. అమాంతం ఎగిరి క్యాచ్ అందుకున్న ఫీల్డర్.. తనను తాను నియంత్రించుకోలేక బౌండరీ లైన్ దాటేశాడు. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించి.. బౌండరీ లైన్ బయట అడుగుపెట్టేలోగానే బంతిని గాల్లోకి విసిరాడు. మళ్ళీ బౌండరీ లోపలికి బంతిని […]
క్రికెట్ లో ఎన్నో నిబంధనలు ఉంటాయి. కానీ అవన్ని ఆటగాళ్లకు పూర్తిగా తెలీవు. కొన్ని కొన్ని విచిత్రమైన అవుట్లు జరిగినప్పుడే నిబంధనలు వెలుగులోకి వస్తాయి. ఇక క్రికెట్ లో అరుదైన అవుట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. కచ్చితంగా ‘మన్కడింగ్’ అవుట్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి ఆద్యుడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అనే చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ ను అవుట్ చేయడం ద్వారా దీనిని వెలుగులోకి తెచ్చాడు. ఇక అప్పటి నుంచి […]
క్రికెట్ గురించి మనలో చాలామందికి తెలుసు. ఆడటం రాకపోయినా సరే టీవీలో మ్యాచులు చూస్తుంటాం కాబట్టి రూల్స్ కూడా తెలుసు. అయితే కొన్నిసార్లు క్రికెట్ లో అస్సలు ఎక్స్ పెక్టే చేయనివి జరుగుతుంటాయి. వాటిని చూసి అవాక్కవడం పక్కా. ఇప్పుడు కూడా ఓ టీ20 మ్యాచులో అలానే జరిగింది. బౌండరీ లైన దాటి మరీ క్యాచ్ పట్టాడు. కానీ అంపైర్ మాత్రం ఔట్ ఇచ్చాడు. సిక్స్ వెళ్తుందని అనుకున్న షాట్.. క్యాచ్ అయ్యేసరికి బ్యాటర్ షాకయ్యాడు. అసలు […]
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌలర్లపై వీరవిహారం చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా శనివారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోయినీస్ విశ్వరూపం చూపించాడు. మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న స్టోయినీస్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. చిచ్చరపిడుగులా చెలరేగాడు. స్టోయినీస్ పిచ్చికొట్టుడు కొడుతుంటే.. బాల్ ఎక్కడ వేయాలో అర్థం కాక అడిలైడ్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. స్టోయినీస్ బాదుడికి.. మెల్‌బోర్న్ స్టార్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత […]
ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న లీగ్.. బిగ్‌బాష్. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ లీగ్‌లో భారత క్రికెటర్లు తప్ప మిగతా అన్ని దేశాల ఆటగాళ్లు పాల్గొంటారు. 8 జట్ల మధ్య సాగే బిగ్‌బాష్ లీగ్‌లో టైటిల్ కోసం హోరాహోరీ పోటీనే ఉంటుంది. అయితే.. ఈ టోర్నీలో ఒక విషయంలో మాత్రం గల్లీ క్రికెట్ స్టైల్‌ను ఫాలో అవుతారు. అదే ‘బ్యాట్ ఫ్లిప్ టాస్’. సాధారణంగా క్రికెట్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేయాలన్నా.. ఫీల్డింగ్ […]
వీరబాదుడికి పెట్టింది పేరైన కరేబియన్ వీరుడు రస్సెల్ మరోసారి తన పవరేంటో చూపించాడు. బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్ రెనెగేట్స్ తరఫున ఆడుతున్న రస్సెల్.. తన పవర్ హిట్టింగ్‌తో దుమ్ములేపాడు. బుధవారం బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రస్సెల్.. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న రెనెగేట్స్‌ను ఆదుకున్నాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రస్సెల్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 57 పరుగులు […]
ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న బిగ్‌బాష్ లీగ్‌లో హ్యాట్రిక్ నమోదైంది. టీ20లో ఫాస్ట్ ఫుడ్ లాంటి క్రికెట్‌లో బ్యాటర్లదే హవా. బౌలర్ల డామినేషన్ చాలా తక్కువ. పరుగులు ఇవ్వకుండా మంచి ఎకానమీతో తమ కోటా ముగించుకంటే చాలనుకుంటారు టీ20 బౌలర్లు. కానీ.. అదే టీ20ల్లో హ్యాట్రిక్ సాధించి.. బ్యాటర్ల భరతం పట్టడం నిజంగా గొప్ప విషయమే. అలాంటి.. మ్యాజింగ్ బౌలింగ్‌ను బ్రిస్బేన్ హీట్ బౌలర్ మైఖేల్ నెసర్ వేశాడు. తొలి రెండో ఓవర్లలోనే ఏకంగా నాలుగు […]