SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup Schedule Released Team India Vs Pakistan Match Details

Asia Cup: ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల.. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 2 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup: ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల.. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

దాయాది పోరు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్‌ అభిమానుల కోసం సూపర్‌ న్యూస్‌ వచ్చింది. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌ షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 6 జట్లుగా ఈ టోర్నీలో పోటీపడనున్నారు. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా, పాక్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్‌ ద్వారా హాంకాంగ్, సింగపూర్, యూఏఈ, కువైట్‌ టీమ్స్‌ లో ఒకటి టోర్నీకి అర్హత సాధించనుంది.

ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆగస్టు 28న దుబాయ్‌ వేదికగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2 వరకు గ్రూప్‌ దశ మ్యాచ్‌ లు జరగనుండగా.. సెప్టెంబర్‌ 3 నుంచి సూపర్‌ 4 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇప్పుడు జరగబోయే ఆసియా కప్పు 15వ ఎడిషన్‌. ఇప్పటివరకు జరిగిన 14 టోర్నీల్లో టీమిండియా 7సార్లు విజేతగా నిలిచింది.

ప్రతి రెండేళ్లకొకసారి ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఈ టోర్నీని నిర్వహిస్తూ ఉంటుంది. కానీ, కరోనా వచ్చిన తర్వాత 2020 టోర్నీని 2021కి వాయిదా వేశారు. కానీ, కరోనా కారణంగా అప్పుడు కూడా జరగలేదు. అంటే 2018 నుంచి ఇప్పటివరకు ఈ టోర్నీని నిర్వహించలేదు. నాలుగేళ్ల తర్వాత ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ ని కూడా టీ20 ఫార్మాట్‌ లో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. టీమిండియా- పాక్‌ మ్యాచ్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Men’s #AsiaCup2022 schedule released. India will face Pakistan on 28th August. pic.twitter.com/TiTqVgiUYL

— ANI (@ANI) August 2, 2022

  • ఇదీ చదవండి: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న భారత మాజీ స్టార్ క్రికెటర్!
  • ఇదీ చదవండి: వచ్చే సీజన్ లో ముంబయి ఇండియన్స్‌కు రవీంద్ర జడేజా.. హింట్ ఇచ్చేశాడు!

Tags :

  • Asia Cup 2022
  • BCCI
  • Latest Cricket News
  • pakistan
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

    Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam