SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Reports Said That Krishnam Raju Wife Shyamala Devi Coming To Politics

Shyamala Devi: రాజకీయాల్లోకి ప్రభాస్ పెద్దమ్మ.. YCP ఎంపీ అభ్యర్థిగా పోటీ?

కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారా? వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారా? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు?

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 19 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shyamala Devi: రాజకీయాల్లోకి ప్రభాస్ పెద్దమ్మ.. YCP ఎంపీ అభ్యర్థిగా పోటీ?

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అనేది సర్వసాధారణం. బాలకృష్ణ, రోజా, పవన్ కళ్యాణ్, అలీ, పోసాని కృష్ణ మురళీ ఇలా ఎంతోమంది సినిమాల్లో ఉంటూనే రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా రాజకీయాల్లో ఎంపీగా, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా పని చేశారు. 1999 నుంచి 2004 వరకూ నరసాపురం నియోజకవర్గం ఎంపీగా పని చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. దీంతో మళ్ళీ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. గత ఏడాది ఆయన మరణించిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణంరాజు కుటుంబం రాజకీయాలకు దూరమయ్యింది.

అయితే ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తున్నారని.. నరసాపురం నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ పార్టీ శ్యామలాదేవి దగ్గర ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. నరసాపురం స్థానం వైసీపీదే అయినప్పటికీ ఆ పార్టీ ఎంపీ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని రంగంలోకి దించే పనిలో వైసీపీ పార్టీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమెతో వైసీపీ పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న లోక్ సభ సభ్యుడు ఈ సంకేతాలను పంపినట్లు సమాచారం. అయితే దీనిపై శ్యామలా దేవి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కానీ తమ ప్రతిపాదనను ఆమె అంగీకరిస్తారని వైసీపీ పార్టీ భావిస్తుంది. శ్యామలాదేవికి నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఇస్తే.. ప్రభాస్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గెలుపొందే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరి ప్రభాస్ పెద్దమ్మ వైసీపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Tags :

  • Andhra Pradesh
  • Ap Politics
  • Krishnam Raju
  • Prabhas
  • Shyamala Devi
  • Ycp Party
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam